14-05-2022, 05:48 PM
(11-05-2022, 12:42 PM)బర్రె Wrote: మరి జీవహింస పాపం అని.. Jankiramcosmic యూట్యూబ్ ఛానల్ లో చూసాను...
Reincarnation ఆంటే మళ్ళీ పుట్టుక ఉంటుంది అని బౌద్దులు నమ్ముతారు అందుకే వాళ్లు హింస చేయరని వినికిడి
జీవులని హింసించడం పాపమే మిత్రమ బర్రె. పునర్జన్మని ఎన్నో మతముల వారు నమ్ముతారు. కొన్ని మతముల వారు నమ్మరు. జీవహింస చేసిన వారు ఆ జీవుల చేత మరుసటి జన్మలో హింసించబడచ్చు లేక దయతో వదిలివేయబడచ్చు. లేక ఆ పాపకర్మకి ప్రాయశ్చిత్తముగా ఎంతో పుణ్యము చేసుకోవలసి వస్తుంది.