Thread Rating:
  • 4 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పరదార పురాణము
(11-05-2022, 06:29 AM)stories1968 Wrote:
'పురాణాల' పరంగా కాకుండా, 'సామాజిక పరిణామ శాస్త్ర' పరంగా ఈ చిన్న వివరణ:

భారత దేశంలో ఒకనాడు, 4 - 5 వేల ఏళ్ళ నాడు?, వర్ధిల్లిన జాతులలో ఒకరు "నాగులు". సింధూ నాగరికత సమయంలోనే శైవ ('పశుపతి') ఆరాధన సాగించిన రైతులతో పాటు ఈ నాగులు కూడా ద్రావిడ సమాజంలో సభ్యులు. ఆ నాటి మానవ సామాజిక వ్యవస్థలో, వ్యావసాయిక సంస్కృతిలో, 'అవసరమైన' వి, 'భయం, గౌరవం' కలిగించేవీ మానవులచే దేవ, దేవతలుగా రూపొంది, భావింపబడి, పూజా పురస్కారాల ఆదరణకు గురి కావటం జరిగింది. ఉదా: భూమి, వాయువు, ఆకాశం, నీరు, అగ్ని, (పంచ భూతాలు) & పర్వతం, నాగు పాము వగైరా దైవ రూపం కలిగించబడ్డాయి! కాలక్రమేణా అనంతమైన పురాణ గాధలకు మూలమయ్యాయి!! శాంతియుతమైన సమాజ స్థాపనకు దారి తీశాయి.
ఈ 'నాగుల' సమాజమే సుబ్రహ్మణ్య స్వామిని క్రమేణా ప్రతిష్త్థించుకుని 'సర్ప రూపం' లోనే పూజిస్తున్నారు.
వివరణ అత్యద్భుతం మిత్రమ బొమ్మల బ్రహ్మ. నాగులు పంటని నాశనం చేసే ఎలుకలని తిని పంటలని రక్షిస్తుంటాయి కనుక వాటిని పూజించారేమో. గుడ్లగూబలు కూడా ఎలుకలని బాగా అదుపులో పెడతాయి. లక్ష్మి దేవి వాహనం గా పూజించబడ్డా అవి కనిపిస్తే అరిష్టం అని ఎందుకు అనుకుంటారో. బహుశా అవి కనిపించాయి అంటే అక్కడ ఎలుకలు ఎక్కువ ఉండబట్టి అంటే నష్టాలు ఎక్కువగా జరుగుతుంటాయి కనుక ఈ ఎలుకల గురించి ఆలోచించక గుడ్లగూబ అంటే అరిష్టం అనుకున్నారేమో. US లో గుడ్లగూబలని పెంచుతారు పంటలని రక్షించడానికి బాగా పంటలు పండుతాయి కూడా. 
[+] 1 user Likes dippadu's post
Like Reply


Messages In This Thread
CENSOR - by dippadu - 07-03-2022, 04:17 PM
RE: CENSOR - by బర్రె - 20-03-2022, 11:41 AM
RE: CENSOR - by dippadu - 21-03-2022, 04:47 PM
RE: CENSOR - by బర్రె - 22-03-2022, 03:05 PM
RE: CENSOR - by dippadu - 23-03-2022, 01:46 PM
RE: CENSOR - by బర్రె - 23-03-2022, 10:24 PM
RE: CENSOR - by dippadu - 24-03-2022, 01:45 PM
RE: పరదార పురాణము - by dippadu - 14-05-2022, 02:06 PM



Users browsing this thread: 5 Guest(s)