14-05-2022, 01:59 PM
(11-05-2022, 06:26 AM)stories1968 Wrote: రాముడు కృష్ణుడు ksthriya జాతి కి చెందిన వారు అంటే వారు nonveg అది వారి ధర్మం ఆ పని వాళ్ళు చేయక పోతే అది తప్పు అవుతుంది చెడు ను తొలిగించడంలో హింస తప్పదు జంతవులును చంపి తిన కూడదు అని ఏక్కడ రాయలేదు మిత్రమా
వారిని పూజించే పూజారి veg తను జంతు మాంసం తినడు కానీ పూజించే దేవుడు మాత్రం nonveg
అంతే తప్ప nonveg వాళ్ళు అందరూ అంటే జంతువులును చంపి తినే వాళ్ళు అందరూ చెడ్డ వాళ్ళు ఎందుకు అయితారు
అమోఘముగా చెప్పారు మిత్రమ బొమ్మల బ్రహ్మ. పనిని బట్టి ఆహారం. Brainwork కి శాఖాహారం Brawn work కి మాంసాహారం ఉపయుక్తం. ఏలాగైనా ప్రాంతాల బట్టి అక్కడ విరివిగా పండేవి తింటారో అలాగే వృత్తిని బట్టి ఆహారం అనమాట.