13-05-2022, 07:36 PM
స్టోరీ చదువుతుంటె మంచి Interesting గా అనిపిస్తుంది.... మీ ప్రతి స్టోరీ లో నాకు నచ్చే కామన్ పాయింట్....తల్లి తో హీరో కి వుండే బాండింగ్....అది మాత్రం చాలా బాగా రాస్తారు మీరు...ఇందులో కూడా అది కనిపిస్తుంది.....
ఎక్కువ నెగటివ్ ఎలెమెంట్స్ లేకుండా ఇలాగే కొనసాగించాలి అని ఆశిస్తున్నాం....
ధన్యవాదాలు
ఎక్కువ నెగటివ్ ఎలెమెంట్స్ లేకుండా ఇలాగే కొనసాగించాలి అని ఆశిస్తున్నాం....
ధన్యవాదాలు