12-05-2022, 04:39 PM
(11-05-2022, 05:16 PM)Thorlove Wrote: ఏమో బ్రో పెళ్ళాన్ని ఎలా కంట్రోల్ లో పెట్టాలో మాకు తెలీదు లే....ఎందుకంటే మాకు పెళ్ళాం లేదు......
స్టోరీ ని మాత్రం ఏదో బులెట్ ట్రైన్ లాగా లేక రాకెట్ లాగా పరుగులు తీయించారు....
రాజీ ఇంకా రుద్ర(లిఖిత) మధ్య సెక్స్ ఇంకా Eloborate గా రాస్తే బాగుండేది......
ధన్యవాదాలు![]()
థాంక్స్.. బ్రో
ఈ మధ్యే కదా రాయడం స్టార్ట్ చేసింది.. ముందు ముందు మీకు నచ్చేలా రాయగలగాలని నాకు కూడా ఉంది.
సెక్స్ కంటెంట్ ఎందుకో నాకు రాయాలనిపించడం ఎందుకంటే నేను ఇంతవరకు ఎవ్వరితోనూ కలవలేదు.. నేను ఏదో ఒకటి రాస్తే... అలా రాయడం నాకు ఇష్టం లేదు, వదిన అనే ఇన్సెస్ట్ కధలో మాత్రం పూర్తిగా రాయడానికి ప్రయత్నిస్తున్నాను
❤️❤️