Thread Rating:
  • 9 Vote(s) - 2.78 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery నా జీవితం శృంగారమయం
#43
(11-05-2022, 09:41 PM)Ramya Sri Wrote: హాయ్ ఫ్రెండ్స్ 

నాకు చిన్ని అనుమానం కలిగింది అందుకే ఒక క్వశ్చన్

ఇది న స్టోరీ ట్రూ ఇన్సిడెంట్స్ జరిగినది జరిగినట్టుగా రాస్తున్న దానివలన మీరు ఎవరైనా ఏబది పడుతున్నారా 
కథని కొనసాగించిన లేక ఏమైనా అబ్యఅంతరాలు ఉంటే దయచేసి తెలుపగలరు 

ఏమి జరిగిన నేను ప్రెసెంట్ సంతోషంగానే ఉన్నాను సో న గతం వలన నాకు ఏబాధ లేదు

మీ అబిప్రాయాలకోసం వేచి చూస్తూ ఉంటాను 

అందుకే చిన్ని అప్డేట్ ఏమి అనుకోకండి


అలా ఏమీ ఆలోచించకండి,
జీవితం అంటే కష్టాలు సుఖాలు రెండూ ఉంటాయి. కష్టాలు పంచుకుంటే తగ్గుతాయి, సుఖాలు పంచుకుంటే పెరుగుతాయి అని ఎక్కడో చదివాను.
మాకెవ్వరికీ ఎలాంటి అభ్యంతరం లేదు. కథ కూడా చాలా ఆసక్తికరంగా సాగుతోంది. 
తర్వాతి అప్డేట్ కోసం ఎదురుచూస్తుంటాము.
మీ చివరి మాట బాగుంది, అదే ప్రస్తుతం సంతోషంగా ఉన్నానని అన్నారు కదా, మాకు కూడా మీ సంతోషమే ముఖ్యం.
మీరెప్పుడూ హాయిగా నవ్వుతూ సంతోషంగా ఉండాలని మా కోరిక.
         Thank you
             Prince
అమృత శృంగార జీవితం
Like Reply


Messages In This Thread
RE: నా జీవితం శృంగారమయం - by The Prince - 12-05-2022, 12:48 AM



Users browsing this thread: 4 Guest(s)