11-05-2022, 11:33 PM
సమాప్తం అని చూడగానే షాక్ అయ్యా బ్రో...అప్పీడే అయిపోయిందా అని....కానీ ఇంకా సీసన్-2 ఉంది అన్నారు అది చాలు....కాకపోతే దానికి చాలా టైం పట్టిది అన్నారు అదే కొద్దిగా వెలితి గా ఉంది......
అప్డేట్ మాత్రం బాగుంది బ్రో....కానీ నా సందేహం ఏంటి అంటే....రుద్ర వాళ్ళ నాన్న బ్రతికే ఉన్నాడా????? రాధ కి కూడా శక్తులు ఎమ్మానా ఉన్నాయా....రుద్ర బాడీ లో లిఖిత ఉంది అని ఎలా తెలిసింది????
ఇవి అన్ని ఎప్పుడు తెలుసుంటాం మేము....
ఏది ఏమైనా స్టోరీ బాగుంది బ్రో....అలాగే చాలా తెలుసుకోవాల్సింది ఉంది ఇంకా స్టోరీ లో....
ధన్యవాదాలు