11-05-2022, 12:42 PM
(11-05-2022, 06:26 AM)stories1968 Wrote: రాముడు కృష్ణుడు ksthriya జాతి కి చెందిన వారు అంటే వారు nonveg అది వారి ధర్మం ఆ పని వాళ్ళు చేయక పోతే అది తప్పు అవుతుంది చెడు ను తొలిగించడంలో హింస తప్పదు జంతవులును చంపి తిన కూడదు అని ఏక్కడ రాయలేదు మిత్రమా
వారిని పూజించే పూజారి veg తను జంతు మాంసం తినడు కానీ పూజించే దేవుడు మాత్రం nonveg
అంతే తప్ప nonveg వాళ్ళు అందరూ అంటే జంతువులును చంపి తినే వాళ్ళు అందరూ చెడ్డ వాళ్ళు ఎందుకు అయితారు
మరి జీవహింస పాపం అని.. Jankiramcosmic యూట్యూబ్ ఛానల్ లో చూసాను...
Reincarnation ఆంటే మళ్ళీ పుట్టుక ఉంటుంది అని బౌద్దులు నమ్ముతారు అందుకే వాళ్లు హింస చేయరని వినికిడి