11-05-2022, 06:26 AM
(This post was last modified: 11-05-2022, 07:11 AM by stories1968. Edited 2 times in total. Edited 2 times in total.)
(10-05-2022, 09:58 PM)బర్రె Wrote: ప్రశ్న : ఆంటే మీదృష్టి లో హింస చేయడం తప్ప? ఒకడు ఇంకోకండి చంపాదనక్కి వస్తే ఏమి చేయకుండా నవ్వుతు ఉండాలంటారా?రాముడు కృష్ణుడు ksthriya జాతి కి చెందిన వారు అంటే వారు nonveg అది వారి ధర్మం ఆ పని వాళ్ళు చేయక పోతే అది తప్పు అవుతుంది చెడు ను తొలిగించడంలో హింస తప్పదు జంతవులును చంపి తిన కూడదు అని ఏక్కడ రాయలేదు మిత్రమా
అలాగెతే
రాముడు ఎన్నో జంతువులని చంపాడు తిండి కోసం జీవహింస చేసాడు
కృష్ణుడు తన అల్లులని చంపినవాడ్ని చంపాడు స్వస్థలతో...
ధర్మం కోసం కాకుండా ఏంటో మంది రాజులూ జీవహింస చేసారు.. మరి స్వర్గీనికేగిసారు.... దాని అర్థం ఏంటీ
వారిని పూజించే పూజారి veg తను జంతు మాంసం తినడు కానీ పూజించే దేవుడు మాత్రం nonveg
అంతే తప్ప nonveg వాళ్ళు అందరూ అంటే జంతువులును చంపి తినే వాళ్ళు అందరూ చెడ్డ వాళ్ళు ఎందుకు అయితారు