10-05-2022, 04:57 PM
(09-05-2022, 10:42 PM)yekalavyass Wrote: Yoga vidya prakaram, kundalini sadhakuni athma sakthi. Oka chuttu chuttkunna sarpakruthilo muladhara chakram lo vuntundi. Ganapathi muladhara adhipati. Sadhakuniki avighnamga sahaya padathadu. Sushumna nadi su. ya swamy. Ila, pingalalu, srivalli, devasenalu. Sadhana phaliste result, siddhi, buddhi. Sahasraram lo cosmic energy, maha sivunitho, sadhakuni kundalini kalisipodame yogam. Idi soundarya lahari essence.
అనంతకోటి ధన్యవాదములు మిత్రమ ఏకలవ్య. అద్భుతముగా చెప్పారు మిత్రమ. కొన్ని విషయాలు పామరులకి అర్థమయ్యేలా చెప్పడానికి ఇలా కథలల్లారేమో అనిపిస్తుంటుంది మిత్రమ. పంచతంత్రం కథల ద్వారా ఎన్నో విషయాలు రాజకుమారులకి బోధించిన విష్ణు రావు లాగా.