10-05-2022, 04:55 PM
(09-05-2022, 11:35 AM)Paty@123 Wrote: Ee Katha Mee bloglo chaduvutunnanu chall. detailed ga rastunnaru bagundi
అనంతకోటి ధన్యవాదములు మిత్రమ 123. మీకు ఈ ధారావాహికం నచ్చినందుకు నాకు చాలా ఆనందముగా ఉంది మిత్రమ. మీకు వీలైతే అక్కడ ఒక comment చెయ్యగలరు మిత్రమ. ఈ దారం/site ఎప్పుడు మూతపడుతుందో తెలియదు. పూర్వానుభవముతో అలా అంటున్నాను మిత్రమ.