10-05-2022, 02:40 PM
అందరూ ఎండింగ్ కోరుకుంటున్నారు కానీ నాకెందుకో ఇక్కడితో ఆపేస్తే బాగుంటుందనిపిస్తుంది, ఒక సారి ఎండింగ్ ఎపిసోడ్ లో ఏం ఏం కోరుకుంటున్నారో, ఎలా ఉండాలనుకుంటున్నారో కొంచెం కామెంట్ చెయ్యండి.
రేపటి తో ఈ కథకి పూర్తిగా స్వస్తి చెప్పేద్దాం...
❤️❤️
రేపటి తో ఈ కథకి పూర్తిగా స్వస్తి చెప్పేద్దాం...
❤️❤️