10-05-2022, 01:14 PM
(10-05-2022, 11:44 AM)sarit11 Wrote: మిత్రమా తకుల్సజల్
ఫోరం శ్రేయస్సు దృష్ట్యా , పాఠకుల మనోభావాలు దెబ్బతినకూడదు అని కొన్ని సారు అలా పేర్లు మార్చడం జరుగుతుంది.
దానికి ఇంత మంది పాఠకుల మనస్సులను క్షోభపెట్టడం భావ్యమా.
5 th May 2022 ; 05:08 PM - ఈ కథ మొదలుపెట్టిన వేళావిశేషం , ముహూర్త బలం సరిగా లేనట్టుంది.
ఒక్క పోస్టుతోనే కథ కంచికి చేరిపోయింది.
కమల్ భయ్యా ఒకసారి చూసిచెప్పగలవు.
మిత్రమా sarit11
అన్యధా భావించవద్దు...
ఈ కదని టైటిల్ మార్చేసరికి నాకద మొత్తం మార్చేయాల్సి వచ్చింది
ఎందుకనేది ఇంతక ముందే వివరణ ఇచ్చాను.
ఇప్పటి వరకు మన ఫోరమ్ లో ఒక్క కామెడీ కద కూడా నాకు కనిపించలేదు, అందుకే ఈ కద మొదలు పెట్టాను.
పాఠకులు ఎదురుచూస్తున్నారని తెలుసు కానీ కదని మార్చే ప్రయత్నం లో ఉన్నాను కాబట్టి కొంత సమయం పడుతుంది...
ఇక ప్రస్తుతం ప్రియ శత్రువు అనే ఒక కద సీజన్ 1 చివరి దశలో ఉంది, అది అయిపోయాక ఈ కదని మళ్ళీ రాస్తాను..
అందరం ఎంటర్టైన్మెంట్ కోసమే ఈ ఫోరమ్ కి వస్తాము, ఈ సారి రూల్స్ దృష్టిలో పెట్టుకుని రాస్తాను...
కానీ ఒక్క సారి నన్ను హెచ్చరించడమో లేదా ప్రైవేట్ మెసేజ్ చేసి ఉంటెనో బాగుండేది...