10-05-2022, 11:44 AM
మిత్రమా తకుల్సజల్
ఫోరం శ్రేయస్సు దృష్ట్యా , పాఠకుల మనోభావాలు దెబ్బతినకూడదు అని కొన్ని సార్లు అలా పేర్లు మార్చడం జరుగుతుంది.
దానికి ఇంత మంది పాఠకుల మనస్సులను క్షోభపెట్టడం భావ్యమా.
5 th May 2022 ; 05:08 PM - ఈ కథ మొదలుపెట్టిన వేళావిశేషం , ముహూర్త బలం సరిగా లేనట్టుంది.
ఒక్క పోస్టుతోనే కథ కంచికి చేరిపోయింది.
కమల్ భయ్యా ఒకసారి చూసిచెప్పగలవు.