10-05-2022, 06:13 AM
(10-05-2022, 05:19 AM)Thorlove Wrote: బ్రో ఇంకా 2 ఏళ్ళు అవ్వలేదు కదా బ్రో....తల్లి కొడుకులు కలవడానికి....ఏంటో బ్రో కొద్దిగా Confusion గా ఉంది.....నెక్స్ట్ అప్డేట్ తో అది పోతుంది అని ఆశిస్తున్నా.....
అప్డేట్ మీద అప్డేట్ ఇచ్చి మమ్మల్ని అలరిస్తునందుకు మీకు ధన్యవాదాలు![]()
నాకెందుకో లిఖిత తోనే టైం గడిపినట్టు అనిపిస్తుంది బ్రో
కధలో అక్కడక్కడా నెలలు, చాలా నెలలు అని ప్రస్థావించారు అయితే టైం అయిపోయి అయినా ఉండాలి లేదా ఇంకొన్ని నెలలు అయినా మిగిలి ఉండాలి..
Writers call