Thread Rating:
  • 9 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ప్రియ శత్రువు
ఎపిసోడ్ ~ 14


వెంటనే రాజీనీ చూసాను, నా మాట వినడానికి రెడీ అన్నట్టు నన్నే చూస్తుంది.

రుద్ర : రాజీ వెంటనే అమ్మ వాళ్ళ దెగ్గరకి వెళ్ళు, నువ్వు అమ్మ పిల్లలు వేరు వేరు చోట ఉంటే మిమ్మల్ని కాపాడుకోడం కష్టం అవుతుంది.

రాజీ : అలాగే వెళ్తున్నాను.

శబ్దలకి పిల్లలు బయపడతారు అందరిని నా బెడ్ రూమ్ కి తీసుకెళ్ళు సౌండ్ ప్రూఫ్ చేపించాను (లిఖితా నేను సెక్స్ చేసేప్పుడు లిఖిత ములుగులు కి భయపడి చేపించాను) నా బెడ్ రూమ్ లోకి తీసుకెళ్ళు.

రాజీ వెళ్ళిపోయింది.... మహర్షి కాళ్ళ దెగ్గర వంగి ఆశీర్వదించమన్నాను.

మహర్షి : ఆశీర్వదించలేను చెప్పాను కదా రాక్షసులతో ఐక్య మంత్రం నిషిద్దం నువ్వు అనుభవించక తప్పదు.

రుద్ర : ఏదో ఎదురుగా ఉన్నారని అడిగాను ఎక్కువ ఫీల్ అవ్వకండి... అని గాల్లోకి ఎగిరాను....

లిఖిత అప్పటికే అంతా నాశనం చెయ్యడం మొదలు పెట్టింది.... తన ఎదురుగా వెళ్ళాను.

రుద్ర : లిఖితా అన్నాను..

లిఖిత : "వచ్చావా రా నీ భూమిని కాపాడుకోమని ఆ మోసగాళ్లంతా కలిసి ఈ మోసగాన్ని పంపించారా" అని వెనక్కి తిరిగింది.

రుద్ర : "వామ్మో ఏంటిది ఇలా ఉంది ప్లీజే పాత రూపం లోకి మారిపోవే" అన్నాను కానీ అది నాకే వినిపించలేదు అది అస్సలే పూర్తి రాక్షసి మోడ్ లో ఉంది జోక్ ఎస్తే ఇంక విశ్వరూపం చూపించిద్దని చిన్నగా అన్నాను.

లిఖిత చేతిలో పెద్ద గొడ్డలి ప్రత్యేక్షమైంది అది నేను ఇంతక ముందు వాడింది, నా మీదకి విసిరింది పట్టుకున్నాను నా ఎడమ చేతిలోకి తీసుకుని ఇంకో చేత్తో త్రిశులం అందుకున్నాను...

ఇద్దరం కలబడ్డాం లిఖిత చాలా స్పీడ్ గా ఉంది నేను ఎటాక్ చేసే లోపె మాయమవుతుంది, గొడ్డలి త్రిశులం రెండిటి బరువు నన్ను స్లో చేస్తున్నాయి....

లిఖిత : ఏంటి బరువుందా అని చిటికె వేసింది నా చేతిలో ఉన్న గొడ్డలి మాయమైంది.

ఆశ్చర్యంగా చూసాను....

లిఖిత : మర్చిపోయావా అది నా ఆయుధం.

రుద్ర : నీ మొహానికి అన్నన్ని ఆయుధాలు నాకు అవసరం లేదు అని త్రిశులం తిప్పుతూ తన మీదకి విసిరాను, మళ్ళీ తప్పించుకుంది.

త్రిశులం పట్టుకుని గట్టిగా తిప్పుతూ త్రిశులం మధ్యలో నా అర చేతితో కొట్టి "హా " అన్నాను...

ఒక రుద్ర పది రుద్రాలు అయ్యాడు, లిఖిత చుట్టు పది మంది రుద్రాలు పది దిక్కుల నుంచి ఒకటే సౌండ్ "ఇప్పుడెలా తప్పించుకుంటావ్" అని అన్ని వైపుల నుండి త్రిశులాలు వదిలాను.

లిఖిత కళ్ళు మూసుకుని గొడ్డలి అడ్డు పెట్టుకుంది ఎందుకో తెలీదు వదిలిన త్రిశులాలను వెనక్కి తీసుకున్నాను.... లిఖిత పెద్ద పిర్రలు కనిపించాయి, త్రిశులం వెనక్కి తిప్పి రెండు పిర్రలు మీద ఒక్కటిచ్చాను.... "లిఖిత ఇంక చాలు ఆపేయ్"....

లిఖిత ఇంకా రెచ్చిపోయింది.

≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈

రాధ శివ న్యూస్ చానెల్స్ పెట్టుకుని ఏం జరుగుతుందా అని చూస్తున్నారు

ఈలోగా రాజీ ఇంట్లోకి రావడం చూసి ఆశ్చర్యంగా....

రాధ : రాజీ నువ్వు ఇక్కడ?

శివ : బాగున్నావా? రాజేశ్వరి...

రాజీ : టైం లేదు వెంటనే పిల్లల్ని తీసుకుని అందరూ రుద్ర రూమ్ లోకి పదండి... అని రాధ చెయ్యి పట్టుకుంది.

అందరూ రుద్ర రూమ్ లోపలికి వెళ్లారు...

రాధ : ఏంటి ఇదంతా?

రాజీ : మేడం రుద్రకి లిఖిత కి యుద్ధం జరుగుతుంది.... అని తనకీ తెలిసిందంతా చెప్పింది.

అంతా విన్న శివ ఆశ్చర్య పోయినా రాధ కొంచెం బాధ పడింది తప్ప ఆశ్చర్య పోలేదు...

వెంటనే రాధ ఇంటి పైకి వెళ్ళింది... తన వెనకాలే రాజీ ఆ వెనకాలే పిల్లలకి ఏసీ ఆన్ చేసి పడుకోబెట్టి రూమ్ లాక్ చేసి శివ కూడా వెళ్ళాడు.

శివ : నిజంగా ఈ మాయలు మంత్రాలూ ఇవన్నీ నిజమేనా?

రాజీ : నిజమేనా? ఒక పక్క చూస్తూనే మళ్ళీ అడుగుతారేంటి సర్.

ముగ్గురు తలలు ఎత్తి పైకే చూస్తున్నారు కానీ ఎవ్వరికి ఏం కనిపించట్లేదు.

≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈

రుద్ర : లిఖిత నా మాట విను.

లిఖిత : పెద్ద కత్తి తీసుకుని తన చుట్టు ఉన్న తొమ్మిది మంది రుద్రలని నరికేసి పదో రుద్ర మీద కత్తి వెళ్తుండగా రుద్ర తన త్రిశులం అడ్డు పెట్టాడు...

ఇద్దరు విపరీతంగా కొట్టుకుంటున్నారు కానీ ఎవ్వరికి ఏం అవ్వట్లేదు. కానీ రుద్రకి శక్తులు ఎక్కువ.

నాకు రెండు సార్లు లిఖిత ని చంపే అవకాశం వచ్చింది కానీ నా వల్ల కావట్లేదు.... ఇలా సగం ఆలోచిస్తూ ఫైట్ చేస్తుండగా లిఖిత కత్తి నా చాతిని చీల్చింది..

అక్కడ నుంచి ఒక అరగంట ఇష్టమొచ్చినట్టు కొట్టుకున్నాం.... అలా కొట్టుకుంటూ కొట్టుకుంటూ లిఖిత నన్ను నా ఇంటి వైపు తీసుకొచ్చింది...

గాల్లో లిఖిత కత్తి నా త్రిశులం కలబడుతున్నాయి.... వెంటనే లిఖిత కత్తిని అమ్మ వైపు విసిరింది నేను వెనక్కి తిరిగి అమ్మ వైపు వేగంగా వెళుతున్న కత్తిని పక్కకి తప్పించాను.... ఆ వెంటనే లిఖిత ఇంకో చేత్తో బల్లెం తీసుకుని నా వైపు విసిరింది....

నేను లిఖిత వైపు తిరగడం బల్లెం నా గుండెల్లో గుచ్చుకోడం జరిగిపోయాయి....

వెంటనే దేవతా లోకం లో నా తండ్రి అయిన ❤️ ప్రత్యక్ష మయ్యి లిఖిత మీదకి తన ధనుస్సు ను ఎక్కుపెట్టి బాణం వదిలాడు అది నేరుగా లిఖిత కి కత్తికి తగిలి పేలింది..... లిఖిత రాక్షస రూపం నుంచి మాములు రూపం లోకి మారిపోయి స్పృహ కోల్పోయింది....

నా గుండెల్లో దిగిన బల్లెం బైటకు తీసి కింద పడుతున్న నేను పైకి ఎగిరాను ...  కింద పడుతున్న లిఖితను పట్టుకున్నాను...

❤️ ఇంకొక బాణం ఎక్కుపెట్టాడు కానీ నన్ను చూసి...

❤️: రుద్రా నువ్వు చాలా తప్పులు చేసావ్ రాక్షసి తో సంభోగం, ఐక్య మంత్రం పఠించావు వీటన్నిటికీ నువ్వు శిక్ష అనుభవించక తప్పదు, తప్పుకో ఆ రాక్షసి చావు నా చేతిలోనే అని బాణం వదలబోయాడు.

రుద్ర : నేనా మిమ్మల్ని నన్ను మనిషి రూపం లో పుట్టించమంది, నా ప్రమేయం లేకుండా తనకీ నాతో పెళ్లి జరుగుతుందని వరమిచ్చింది మీరు, అయినా మీ దేవతలకి మంచే జరిగింది నా చేతిలో వందలాది మంది రాక్షసుల సంహారం జరిగింది దానిని దృష్టి లో పెట్టుకుని, లిఖిత ని వదిలేయండి అని ప్రార్ధించాను.

❤️ : నువ్వు కూడా దేవుడవే అది మర్చిపోకు...

రుద్ర : కాదు నేనిప్పుడు మనిషి రూపం లో ఉన్నాను కాబట్టి మనిషినే... అయినా మీరు దేవతలు కాబట్టి మీ వల్ల చెడు జరిగినా అది మంచికే అన్న భ్రమలో ఉన్నారు, రాక్షసులలో కూడా నేను మంచి వారిని చూసాను....

కోపం తో మంత్రం మార్చి బాణం వదిలాడు అది నా చేతికి గుచ్చుకుని చిన్న వెలుగు లాంటిది అందులోనుంచి బైటకి వచ్చింది, ఆ వెలుగుకి లిఖితకి స్పృహ వచ్చింది కానీ మా ఇద్దరి శక్తులు సన్న గిల్లుతున్నాయి.... లిఖిత ని నా ఒడిలో పట్టుకునే కింద పడిపోయాను నా ఇంటికి ఎదురుగా....

కళ్ళు మూసుకున్నాను... "రుద్రా" అని ఒక పెద్ద అరుపు అది అమ్మ గొంతు, నాకు తెలుసు తను వస్తుందని అందుకే తన ముందే పడ్డాను.... నవ్వుతూ కళ్ళు మూసుకున్నాను...

రాధ గట్టిగా ఏడుస్తూ పరిగెత్తికుంటూ వచ్చి రుద్రని పట్టుకుంది...

రాధ : రుద్రా నా తండ్రి లేవరా... చిన్నా.... అని ఏడ్చేసింది....

ఇంతలోనే దేవత ప్రత్యక్షమయి రుద్రకి తగిలిన గాయాన్ని మాన్పి రాధని రుద్రని ఆశీర్వాదించి అదృశ్యమైంది....

రుద్ర శక్తులు సన్న గిల్లడంతో శివ ఈజీ గానే రుద్ర ని ఎత్తుకుని ఇంట్లోకి తీసుకెళ్లి మంచం మీద పడుకోబెట్టాడు...

అందరూ రుద్ర చుట్టు కూర్చున్నారు, రాజీ రుద్రని ఒళ్ళో పడుకోబెట్టుకుని ఏడుస్తుంది.... పిల్లలు రుద్ర చెరొక చెయ్యి పట్టుకుని ఎప్పుడు లేస్తాడా ఎప్పుడు ఆడుకుందామా అని చూస్తున్నారు.

ఈ లోగ లిఖిత తెరుకొని ఏం జరిగిందో గుర్తు తెచ్చుకుని ఏడుస్తూ రుద్ర కాళ్ళు పట్టుకుని రుద్ర అరికాళ్ళని తన మొహం మీద పెట్టుకుని ఏడుస్తుంది....

రాధ తన ఒళ్ళో పడుకుని ఉన్న కొడుకు తల నిమురుతూ రుద్రనే ఏడుస్తూ చూస్తుంది.

శివ : రాధ కొడుకు చావు బతుకుల్లో ఉంటే కానీ నీలో చలనం రాలేదా....

రాధ : నేను నా కొడుకు తో ఉంటేనే వాడికి ప్రమాదం...

అని ఇప్పటి వరకు జరిగినదానికి సంభంధం లేకుండా తన వెర్షన్ చెప్పుకొచ్చింది....
Like Reply


Messages In This Thread
RE: ప్రియ శత్రువు - by Pallaki - 10-05-2022, 12:30 AM



Users browsing this thread: 71 Guest(s)