09-05-2022, 08:55 PM
(09-05-2022, 08:47 PM)Takulsajal Wrote: మీ కామెంట్స్ నా కథలకంటే బాగుంటాయండి తార్ లవ్ గారు.
❤️❤️
అయ్య బాబోయ్....అంత పెద్ద పెద్ద మాటలు వద్దులెండి...అసలు నేను ఈ సైట్ కి వచ్చిందే ఈ మధ్య....
ఏదో నాకు తోచిన పిచ్చి పిచ్చి రాతలు రాస్తూ ఉంటాను....
ఎలాగూ నేను కథలు రాసేది లేదు...కనీసం మీలాంటి రచయితలని కొద్దిగా Encourage చేద్దాం అని....నిజంగా న కామెంట్ మీకు encouragement ఇస్తుందో లేదో కూడా నాకు తెలీదు....
