08-05-2022, 05:48 PM
(07-05-2022, 05:28 PM)కుమార్ Wrote: will, కుమార్thanks for your kind response bro...
ఈ రెండు అకౌంట్స్ లో...స్టోరీ లు చదివే వారికి ఒక పాయింట్ అర్థం అయ్యే ఉంటుంది..
నేను ఎవరి కోసం...రాయడం లేదు...అని..
ఒక్క కామెంట్,ఒక్క like లేకపోయినా ఇలాగే ఉంటాయి నా రాతలు .
ఎందుకంటే అడ్మిన్...నా వద్ద ఫీస్ తీసుకోవడం లేదు..కాబట్టి రాస్తున్నాను..
ఇక ఇది..ఒరిజినల్ arulies 1982 స్టోరీ..చాలా చిన్నది...నేను ఊరికే సాగ దీస్తూ ఉన్నాను...నాక్కూడా తెలుసు...ఇందులో ఏమి లేదు అని...