Thread Rating:
  • 4 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పరదార పురాణము
(06-05-2022, 05:56 PM)Takulsajal Wrote: టాపిక్ : ఆడవాళ్లు

ఇంట్లో అయినా బైట అయినా అక్క అయినా మరదలు అయినా పిన్ని అయినా వదిన అయినా ఎవరైనా సరే ఆడవాళ్లు మనకి దూరం గా బతుకుతారు అనేది నా ఒపీనియన్.

ఐదేల్ల నుంచి పదేల్ల వరకు మనతోనే ఉన్నట్టు ఉంటారు

ఆ తరువాత ఉన్నట్టుండి మెచూర్ అయిపోతారు.

సొంత చెల్లి అయినా నలుగురిలో ఉన్నప్పుడు ప్రేమగా కౌగిలించుకోవాలంటే ఎందుకో భయం వాళ్ళు కూడా దూరం గానే ఉంటారు...

ఆ తరువాత ఇంట్లో వాళ్ళు బైట వాళ్ళు అది ఇది చెప్పి భయపెడతారు.... కొన్ని సంవత్సరాలకి సమాజం ఎలా ఉంటుందో బైట ఆడవాళ్ళని ఎలా చూస్తారో తెలుసుకుని వాళ్లకు వాళ్లే భయపడి జాగ్రత్తగా మాసలుకుంటారు.

తరువాత పెళ్లి అవుద్ది తన ప్రపంచమే మారిపోద్ది...

పిల్లలు పుట్టాక తన లోకమే మారిపోద్ది

ఇంట్లో అమ్మనే చుడండి, కూతురు పిల్లల్లో ఎవరైనా ఇంటికి వస్తే కొడుకు అయినా సరే ఒకానొక టైం లో పట్టించుకోడం మానేస్తారు...

మరి పెళ్లి చేసుకోమని ఇండైరెక్ట్ గా అలా ప్రవర్తిస్తారో అర్ధం కాదు, కానీ ఒక వయసు దాటి ముసలి వాళ్ళు అయ్యాక మళ్ళీ కొడుకుని లేక ఇంకెవరినైనా తోడుని కోరుకుంటారు..

మనకి దెగ్గరగా ఉంటారు కానీ ఉండరు.... మనం వాళ్ళకి కావాలేమో అనిపించింది దెగ్గరికి వెళ్లే లోగా నీ అవసరం నాకు లేదు అనేలా ప్రవర్తిస్తారు....


దీని మీద మాట్లాడండి డిప్పడు గారూ.... నేనేమైనా కొత్త విషయం నేర్చుకుంటానేమో అన్న ఆశ ❤️❤️❤️

అనంతకోటి ధన్యవాదములు మిత్రమ సజల్. ఈ దారానికి మీకు స్వాగతం సుస్వాగతం మిత్రమ. చాలా మంచి ప్రశ్న అడిగారు మిత్రమ. ఎందరో వదినలని (వివాహితలంతా నాకు వదినలే నా పరిభాషలో) సుఖపెట్టి కొందరికి సంతానం కలిగేలా కృషి చేసిన అనుభవము మాత్రమే ఉంది నాకు. నాకు తోబుట్టువులు లేరు కనుక నేను ఆ కోణములో చెప్పలేకపోవచ్చు.

ఆడవారి మీద పెద్దలు సమాజం చాలా ఆంక్షలు పెడతారు భారత దేశములో దాదాపు అన్ని సమాజములలో అందుకే వారు మగవారితో మెలగలేరు పెద్దమనిషి అయ్యాక. ఇలాంటి నిబంధనలు పెట్టని దేశాలలో/సమాజాలలో వారు అలా కుచించుకుపోరని గమనించాను. 
పిల్లల పట్ల ఆడవారి ప్రవర్తనని కొన్ని ముఖ్య కారణాలున్నాయని తెలుసుకున్నాను పెద్దల నుండి. చిన్నప్పటి నుండి మగపిల్లాడిని ఎక్కువగా చూడటం భారతదేశ అమ్మలలో చాలా మంది చేస్తారు. దీనికి కారణం మగపిల్లాడు జీవితాంతం ఉపయోగపడతాడని పైగా మొగుడికన్నా ఎక్కువ తనకి విధేయుడిగా ఉంటాడన్న నమ్మకం. ఆడపిల్లలు ఎప్పటికైనా వేరే ఇంటికి పోతారని పైగా కొన్ని సార్లు అందములో మరియు ఇతర విషయములలో కూతురితో పోటి పడతారు అమ్మలు. తద్వారా అసూయ కూడా కలుగుతుంది కొందరిలో. ఇదంతా పిల్లల పెళ్ళి అవ్వకముందు.
పెళ్ళయ్యాక మొత్తం మారిపోతుంది. పెళ్ళైన కొడుకు, కోడిలి కుక్కలా మారాడని అనిపిస్తుంది అమ్మకి. పెళ్ళైన కూతురు ఎంచక్కా అల్లుడిని చెప్పుచేతల్లో పెట్టుకుంటే ఎంతో సంతోషిస్తుంది అమ్మ. ఇప్పటికి చాలా చోట్ల గొప్పింటికి అమ్మాయినివ్వాలని పేదింటినుండి కోడలిని తెచ్చుకోవాలని అనుకుంటుంటారు చాలా మంది. మరి అత్తగారైన ఒక అమ్మకి ఆ గొప్పింటి అల్లుడి వలన ఒరిగే లాభాలెక్కువ కదా కోడిలి కుక్క ఐపోయిన కొడుకు కన్నా. 
ఇంక మనవల విషయానికొస్తే కూతురి పిల్లలు మన పిల్లలు అన్న నమ్మకం ప్రతి అమ్మమ్మ లో ఉంటుంది. తనలోనుండి వచ్చిన కూతురు ఆ కూతురిలోనుండి వచ్చిన మనవలు కనుక వీళ్ళు ఖచ్చితముగా నా రక్తమే అనే నమ్మకం. కోడలి పిల్లలు పరాయి వాళ్ళని నమ్ముతారు చాలా మంది బామ్మ/నాయనమ్మలు. కొడుకు ఉత్త వెర్రిబాగులోడు కోడలు ఖిలాడి అన్నది ఒక ప్రగాఢ విశ్వాసము కనుక ఆ కోడలి నుండి పుట్టిన పిల్లలు తన రక్తం కాదని అనుకుంటారు చాలా మంది. చాలా మంది మగవారికి  వంశం ముందుకెడుతుంది కనుక కొడుకు పిల్లలు ఎక్కువ అనిపిస్తారు.
అవసరం ఉంటుంది కాని ఉందని ఒప్పుకుంటే/చెప్తే అలుసైపోతామనుకుంటారు కనుక లేదు పో అన్నట్టు ప్రవర్తిస్తారు చాలా మంది ఆడవారు. అడక్కుండానే చేస్తే చేయించుకుంటారు కాని చివర్లో అవసరం లేదు నేనే చేసుకునేదాన్ని అని అంటారు. 
ఒకే మగవాడు నలుగురు ఆడవాళ్ళకి నాలుగు విధములుగా కనిపిస్తాడు అని ఒకరి నుండి ఉదాహరణలతో సహా ఙ్ఞానప్రాప్తి అయ్యింది. 
తల్లికి తన కొడుకు అందగాడు, తెలివైనవాడు, అమాయకుడు లా కనిపిస్తాడు
అక్క/చెల్లికి (పెళ్ళైన తన) తన అన్నయ్య/తమ్ముడు తెలివితక్కువ వెర్రివెంగళప్ప లా కనిపిస్తాడు
భార్యకి ఆమె మొగుడు మొదట్లో మహా ద్రోహి (IPC లోని అన్ని sections ప్రకారం case పెట్టతగ్గ వాడిలా), టక్కరి, అబధ్ధాలకోరు, అమ్మకూచి, తిరుగుబోతు ....(చెప్పుకుంటూ పోతే మహాభారతం కన్నా పెద్దది) లా మరియు ముసలితనం లో వాజమ్మ, చాదస్తం చెలమయ్య, ... లా కనిపిస్తాడు
కూతురికి తన తండ్రి మహా బలశాలి, బుద్ధిమంతుడు, hero, superman, ... లా కనిపిస్తాడు. 
పిల్లల విషయానికొస్తే చాలా మంది ఆడవారికి మొగుడనే వాడు పిల్లలని పెంచడానికి చక్కగా సరిపోతాడు కాని పిల్లలని వీడితో కనడం కన్నా పెద్ద పొరపాటుండదు అనిపిస్తుంది. వీడి లక్షణాలొస్తే నా కొడుకు మట్టిగొట్టుకుపోతాడని కూతురైతే అందం లేకపోవడం వలన నాసిరకం సంబంధం చేసుకుని  (తనలాగే) కుమిలిపోతుందని అనుకుంటారు. అందుకే అందుబాటులో ఉన్న ఉత్తమ మగాడితో పిల్లలని కనాలనుకుంటారు. 
ఇవన్నీ నేను తెలుసుకున్న విషయాలు మిత్రమ. తప్పులున్నచో క్షమించగలరు. 

[+] 1 user Likes dippadu's post
Like Reply


Messages In This Thread
CENSOR - by dippadu - 07-03-2022, 04:17 PM
RE: CENSOR - by బర్రె - 20-03-2022, 11:41 AM
RE: CENSOR - by dippadu - 21-03-2022, 04:47 PM
RE: CENSOR - by బర్రె - 22-03-2022, 03:05 PM
RE: CENSOR - by dippadu - 23-03-2022, 01:46 PM
RE: CENSOR - by బర్రె - 23-03-2022, 10:24 PM
RE: CENSOR - by dippadu - 24-03-2022, 01:45 PM
RE: పరదార పురాణము - by dippadu - 07-05-2022, 02:54 PM



Users browsing this thread: 10 Guest(s)