07-05-2022, 03:23 AM
(07-05-2022, 12:36 AM)The Prince Wrote: మిత్రమా
కుదిరితే టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో ఒక కథ రాయమని మనవి.
శృంగారం అవసరం లేదు. కానీ విక్రమ్ స్టోరీని మించేలా ఉండాలి. ప్లీజ్... కుదిరితే ఒకసారి ఆలోచించండి.
ఒక్క కథతో మాకు బాగా అంచనాలు పెంచేశారు.
విక్రమ్ కథని ప్రశాంత్ వర్మ లాంటి డైరెక్టర్ కి ఇస్తే కొద్దిపాటి మార్పులతో పెద్ద వెబ్ సిరీస్ తీసి పెడతారు.
Btw... విక్రమ్ స్టోరీ ని స్టోరీ బోర్డ్ లో రిజిస్టర్ చేసుకోండి. ఎవరూ కాపీ చెయ్యకుండా...
మీలో మంచి రచయిత ఉన్నాడు. చిన్న చిన్న విషయాలకు ఎక్కువగా స్పందించకండి.
All the best for your future stories
నా అభ్యర్థన మరచిపోవద్దు.
ఇప్పటికే చాలా కధలు పెండింగ్ లో ఉన్నాయ్ మిత్రమా
ఇవ్వాలె స్టార్ట్ చేశాను
కానీ ప్రయత్నిస్తాను టైం ట్రావెల్ చాలా కష్టమైన రచన...కధనం లో ఒకటి రాస్తుంటే తెలియకుండానే ఇంకో లాజిక్ మిస్ అవుతుంది...
వీలైతే నా ఒక కథ ముగియగానే రాయడానికి ప్రయత్నిస్తాను..
❤️❤️❤️