Thread Rating:
  • 4 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పరదార పురాణము
టాపిక్ : ఆడవాళ్లు

ఇంట్లో అయినా బైట అయినా అక్క అయినా మరదలు అయినా పిన్ని అయినా వదిన అయినా ఎవరైనా సరే ఆడవాళ్లు మనకి దూరం గా బతుకుతారు అనేది నా ఒపీనియన్.

ఐదేల్ల నుంచి పదేల్ల వరకు మనతోనే ఉన్నట్టు ఉంటారు

ఆ తరువాత ఉన్నట్టుండి మెచూర్ అయిపోతారు.

సొంత చెల్లి అయినా నలుగురిలో ఉన్నప్పుడు ప్రేమగా కౌగిలించుకోవాలంటే ఎందుకో భయం వాళ్ళు కూడా దూరం గానే ఉంటారు...

ఆ తరువాత ఇంట్లో వాళ్ళు బైట వాళ్ళు అది ఇది చెప్పి భయపెడతారు.... కొన్ని సంవత్సరాలకి సమాజం ఎలా ఉంటుందో బైట ఆడవాళ్ళని ఎలా చూస్తారో తెలుసుకుని వాళ్లకు వాళ్లే భయపడి జాగ్రత్తగా మాసలుకుంటారు.

తరువాత పెళ్లి అవుద్ది తన ప్రపంచమే మారిపోద్ది...

పిల్లలు పుట్టాక తన లోకమే మారిపోద్ది

ఇంట్లో అమ్మనే చుడండి, కూతురు పిల్లల్లో ఎవరైనా ఇంటికి వస్తే కొడుకు అయినా సరే ఒకానొక టైం లో పట్టించుకోడం మానేస్తారు...

మరి పెళ్లి చేసుకోమని ఇండైరెక్ట్ గా అలా ప్రవర్తిస్తారో అర్ధం కాదు, కానీ ఒక వయసు దాటి ముసలి వాళ్ళు అయ్యాక మళ్ళీ కొడుకుని లేక ఇంకెవరినైనా తోడుని కోరుకుంటారు..

మనకి దెగ్గరగా ఉంటారు కానీ ఉండరు.... మనం వాళ్ళకి కావాలేమో అనిపించింది దెగ్గరికి వెళ్లే లోగా నీ అవసరం నాకు లేదు అనేలా ప్రవర్తిస్తారు....


దీని మీద మాట్లాడండి డిప్పడు గారూ.... నేనేమైనా కొత్త విషయం నేర్చుకుంటానేమో అన్న ఆశ ❤️❤️❤️
[+] 2 users Like Pallaki's post
Like Reply


Messages In This Thread
CENSOR - by dippadu - 07-03-2022, 04:17 PM
RE: CENSOR - by బర్రె - 20-03-2022, 11:41 AM
RE: CENSOR - by dippadu - 21-03-2022, 04:47 PM
RE: CENSOR - by బర్రె - 22-03-2022, 03:05 PM
RE: CENSOR - by dippadu - 23-03-2022, 01:46 PM
RE: CENSOR - by బర్రె - 23-03-2022, 10:24 PM
RE: CENSOR - by dippadu - 24-03-2022, 01:45 PM
RE: పరదార పురాణము - by Pallaki - 06-05-2022, 05:56 PM



Users browsing this thread: 8 Guest(s)