06-05-2022, 11:37 AM
మిత్రులందరికీ నాది ఓక చిన్న విజ్ఞప్తి
ఇక్కడ పెడుతున్నా కథలు చాలా వరకు కల్పితం. అది అందురు గమనించాలి. రచయిత్రులు కథలో వాడే పేర్లు సహజంగా ఉంటే పాఠకుల అభిమానం పొందుతూయి అని ఆశించి ఉపయోగిస్తారు అంతేకాని ఎవరిని తక్కువ చేయాలి అనే ఉద్దేశం వారికి ఉండదు. రచయిత్రులు ఏదో లాభం కోసం కథలు రాయడం లేదు. వారు ఆశించేది మన అభిమానం మాత్రమే. నేనూ పాఠకుడినే అందరిలా. నేను ఎవరో ఒకరిని ఉద్దేశించి మాట్లాడటం లేదు. ఈ పోస్ట్ వలనా ఎవరికి అయినా ఇబ్బంది కలిగించి ఉంటే మన్నించండి. నేను కేవలం నా అభిప్రాయం తేలియాజేశాను