06-05-2022, 09:37 AM
(06-05-2022, 09:21 AM)Takulsajal Wrote: ఇవ్వాళ చాలా అప్డేట్స్ ఇద్దామనుకున్నాను కానీ ఇలా అయిపోయింది....
అస్సలే ఇవ్వక ఇవ్వక మా హెడ్ గాడు ఇవ్వాళ రెస్ట్ తీసుకోమని లీవ్ ఇచ్చాడు.
కొత్త కద రాసేద్దాం.... మంచి మంచి ఐడియాస్ ఉంటే వదలండి...
సెక్స్ స్టోరీ మాత్రం అడగకండి నాయనాలారా నాకు చేతకాదు....
మంచి థీమ్ లైన్స్ చెప్పండి ఒక కద రాసేద్దాం ఇవ్వాళా
అత్తతో గొడవ పడటానికి సిద్ధం అయ్యడన్నారుగా. అదొక్కటి రాయండి. ఎలా గొడవ పడతాడో, సరదాగా.... అదొక్కటి ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఎలాగూ కథ మొత్తం చెప్పెసారు కాబట్టి పూర్తి కథ కోసం ఎదురుచూడాలనే ఆసక్తి లేదు.