06-05-2022, 09:02 AM
(This post was last modified: 06-05-2022, 09:26 AM by Pallaki. Edited 4 times in total. Edited 4 times in total.)
రాముడు సీత ఈ పేర్లని చిన్నప్పటి నుండి కొలుస్తున్నాము.... నా కద లో అస్సలు సెక్స్ కంటెంట్ ఎక్కువగా పెట్టాను.నేను రాసిన రెండు కథలని చదివే వారికీ అది కత్చితంగా అర్ధమవుతుంది .... రామ్ కి సీత మాత్రమే ఇది ఇన్సెస్ట్ కద కాదు అలాగే రాముడు సీతతో మాత్రమే ఇంక ఇంకెవ్వరితోనూ సంభోగం చెయ్యడు చెయ్యలేడు తన జీవితం సీత కోసమే అని తెలుసుకుంటాడు...
ఊరిలో జమిందరు కొడుకు అయిన మన రామ్ అల్లరి చిల్లరిగా తిరిగే ఒక చిన్న పిల్లాడు ఆల్రెడీ ఒక వ్యాధి తో బాధ పడుతుంటాడు అది ఇంతవరకు తను గుర్తించినా ఇంట్లో కానీ అమ్మకి కానీ చెప్పడు... వీక్ నెస్ తో బాధ పడేది అన్నయ్య మాత్రమే కాదు, అంత కంటే పెద్ద జబ్బే రామ్ కి ఉందని తనకీ తెలిసిపోతుంది.
ముందు ముందు రామ్ జైలు శిక్ష అనుభవించిన తరువాత బైటికి వచ్చి ఒక రౌడీ లా మారతాడు ఆ క్రమం లో ఒక పక్క సీత దూరంవడం ఇంకో పక్క మనసుకి నచ్చని పని చెయ్యడం ఇంకోపక్క వదిన నుంచి అన్నయ్యని కాపాడుకోడం ఇలా ఒక్కో కష్టం లో రాటు తేలి, రాముడు(దేవుడు) కి ఉన్న మంచి లక్షణాలు అన్ని అలవారుచుకుంటాడు తనకీ తెలియ కుండానే...
ఏ పేరునైతే మార్చుకోవాలనుకుంటాడో ఆ పేరుకే జస్టిఫై చేస్తాడు మన రామ్, చిన్న చిన్న అల్లరీ పనులు ఇంకొకరితో రొమాన్స్ చేసినా అది తన జబ్బు తాలూకు పరిధి తెలుసుకోడానికి మాత్రమే...
ఊరిలో నుండి వెలివేసిన తనని తిరిగి ఎలా ఊరిలో ఉన్న రాముడి గుడి ని కాపాడాడు ఆ క్రమం లో సీత ఎలా దెగ్గర అయ్యింది,, సీత రామ్ కలిసిన తరువాత ఇల్లు ఎలా చక్కదిద్దు కున్నారు, వెంటే ఉండి మోసం చేసిన తన మావయ్య కి ఎలా బుద్ధి చెప్పాడు అన్నదే ఈ స్టోరీ మెయిన్ థ్రెడ్
ఇక నా ఇంతక ముందు కథ చదివినట్టు అయితే, ముందు అప్డేట్ లో అన్ని సగం సగం మాత్రమే రివీల్ చేస్తాను ఆ తరువాత ఒక్కో అప్డేట్ లో అస్సలు అలా ఎందుకు జరిగింది అని ముందున్న క్వశ్చన్స్ కి ఆన్సర్స్ కంప్లీట్ చేస్తుంటాను...
రామ్ తన ఏజ్ లో పెద్ద వాళ్ళతో ఎందుకు అలా ప్రవర్తించడో, రమ అనే ఆవిడ ఎందుకు సహకరించిందో అసలు రామ్ అలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో... ముందు ముందు అప్డేట్స్ లో చెపుదామనుకున్నాను ..
నా కద లో మితి మీరిన యాక్షన్ ఉంటుందని నాకు తెలుసు కానీ చినప్పటి నుండి కొలుస్తున్న సీతా రాములని వారి పేర్లని బ్రష్టు పట్టించే అంత కింద స్థాయికి దిగ జార లేదు....
నేను బాధ పడటం లేదు.
కానీ ఒక్క అప్డేట్ తో కథని జడ్జ్ చేసేయ్యడం ఎంత వరకు రైట్ అనేది.....
ఇది కాక పోతే ఇంకో వంద కథలు రాయగలను.... ఏదో టైం పాస్ ఆఫీస్ వర్క్ రిలీవ్ కడానికి రాస్తున్నాను తప్ప.... రైటర్ అయిపోవాలన్న ఉద్దేశాలు నాకు లేవు.
నమస్కారం అందరికి
❤️❤️❤️