Thread Rating:
  • 28 Vote(s) - 3.18 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Vc
(06-05-2022, 04:11 AM)Takulsajal Wrote: మీరు చెప్పిన ప్రతి సవరణ నేను కథ రాస్తున్నప్పుడే గమనించాను...

విక్రమ్ కి నిజాలు తెలుసుకునేంత టైం ఇవ్వకూడదు అనుకున్నాను తన జాతకం లో అన్ని కష్టాలే ఉంటాయి అలాగే తనకిష్టం లేని రక్తపాతమే తను ఎంచుకుని దాని ద్వారా బాధ పడుతుంటాడు... ఇదంతా కధలో జరుగుతున్న స్టోరీ చదువుతుంటేనే పాఠకులకి అర్ధం కావాలని అనుకున్నాను కానీ అందులో విఫలం అయ్యాననే చెప్పాలి..

ఆఫీస్ వర్క్ వల్ల నేను అప్డేట్ రాస్తున్నప్పుడు ఇంతక ముందు అప్డేట్ లో ఏం రాసానో కూడా కొన్ని సార్లు చదివే వాడిని కాదు అది పూర్తిగా నా తప్పే... ఒక అప్డేట్ ఫాస్ట్ గా వెళ్ళిపోడం ఇంకొకటి సాగ పీకడం, నిజం చెప్పాలంటే ఈ కథని ముగించడానికి చాలా వరకు కథని ట్రిమ్ చేశాను అందుకే మీకు సీజన్ 1 కి సీజన్ 2 కి లింక్ తెగినట్టు అనిపించింది ఉంటుంది... నాకు తెలిసి ఇది ఐదు సీజన్ల కద కానీ ఎందుకో నాకు ముగించేయ్యాలనిపించింది..

ఇక ఇంతక ముందు చెప్పినట్టు గానే నేను అస్సలు రైటర్ ని కాదు అలోచించి రాసి మళ్ళీ దాన్ని ఇంకోసారి రివ్యూ చేసుకుని అప్డేట్ చేసేంత టైం నాకు ఉండదు.... నేను ఏ అప్డేట్ ఇచ్చినా అది అప్పటికప్పుడు వేడి వేడి సమోసాల లా రాసినదే... టైపింగ్ లో నే లేట్ తప్ప అరగంట గంట కంటే ఎప్పుడు అంత కంటే ఎక్కువ సేపు ఏ ఎపిసోడ్ రాయలేదు....


ఇక మీ రివ్యూ వల్ల నేను బాధ పడట్లేదు చెప్పాలంటే చాలా ఆనందం గా ఉంది.

మీరు నా బిగ్గెస్ట్ క్రిటిక్

మీరు కామెంట్ చేసిన ప్రతి సారి నా రచన లో మార్పు ని నేను గమనిస్తూనే ఉన్నాను..

మీ వాల్ల నాకు మంచే జరిగింది...

ఇలాగే నా తప్పు ఒప్పులని గుర్తు చేస్తూ మీ సపోర్ట్ ఎల్లప్పుడూ ఉంటుందని ఆసిస్తూ...

ధన్యవాదాలు..

❤️❤️❤️❤️❤️

పాజిటివ్ గా తీసుకున్నందుకు థాంక్స్. ఒక రచయితగా ఎందుకు అలా రాయవలసి వచ్చిందో మీ ఆలోచన నాకు అర్ధం అయింది.

ఇక మీలాగే నేను కూడా రచయితని కాను. నిజం చెప్పాలంటే కరోనా lockdown సమయంలోనే మొదటిసారి కథలు రాయడం మొదలుపెట్టాను. మామూలు పిట్ట కథలు కొన్ని నాకు నేనుగా రాసుకున్నాను.

ఆ తరువాత ఎందుకో నా బుర్రలో పురుగు తొలచి ఈ సైటు లో ఒక కథ నాకు అర్ధం అయ్యేరీతిలో రాశాను.

కానీ నేను రాసిన అప్డేట్ ని ఒక పాఠకుడిగా ఒక సారి చదివి అందులో ఉన్న తప్పులు ఒప్పులు నాకు నేనే చెప్పుకుంటా. అంతేకానీ నేను కూడా రచయితని కాదు. Shy

ఏది ఏమైన  మీ శైలి మీ కథనం బాగుంటాయి
[+] 6 users Like Ravi9kumar's post
Like Reply


Messages In This Thread
Vc - by Pallaki - 16-03-2022, 07:43 PM
RE: విక్రమ్--రిచి రిచ్ - by Ravi9kumar - 06-05-2022, 07:54 AM



Users browsing this thread: 29 Guest(s)