06-05-2022, 07:43 AM
(06-05-2022, 03:52 AM)Takulsajal Wrote: నా కద లో నా ప్రమేయం లేకుండా కనీసం నన్ను హెచ్చరించకుండా నా కధలో మార్పులు చేయడం కొంత బాధాకరం....
ఇక ఈ కథ రాస్తానో లేదో నాకు తెలియదు... స్టార్ట్ చేసి మొదట్లోనే ఆపేస్తున్నందుకు మన్నించండి....
ధన్యవాదాలు.
ఇది కాకపోతే ఇంకోటి...
ఇంకో కొత్త కదలో కలుసుకుందాం....
❤️❤️❤️
పేర్లకి pate and rights లేకపోతేనే ఇలా ఉంటే అదే పేర్లకి రైట్స్ ఉంటే రచయితల పరిస్తితి ఇక అంతే . ప్రతి పేరుకి రిపోర్ట్ కొట్టి కథని డిలీట్ చేసేలా చేస్తారు. మొత్తానికి ఎవరో మీ కథకి report చేసి అడ్మిన్ ధృస్టి కి తీసుకెళ్లారు.
ఒక రచయితగా నాకు కూడా అప్పుడప్పుడు కథలో ఇలాంటి పేర్లు పెట్టాలి అంటే చిరాకు. ఎక్కడ రిపోర్ట్ చేసి కథని (త్రేడ్ ) డిలీట్ చేస్తారో , లేక మార్పులు చేస్తారో అని. అందుకే నేను రాసిన కారణ జన్మ అనే కథలో ఉండే దేవతల పేర్లు కొత్తగా రాసి రిపోర్ట్ చేసేవారికి అవకాశం ఇవ్వలేదు. అమ్మో అలా కొత్తగా రాయకుండా ఉంటే నా పరిస్తితి కూడా మీలానే ఉండేది.
ఇక ఎవరో రిపోర్ట్ చేసి నందుకు మీ కథలో కూడా మార్పులు చేశారు , under age తో ఉండే తరగతి రాసినందుకు . నేను ఆ ఒక్క దాన్నే చూసా.సహజంగా under age, అలాగే రేప్ కంటెంట్ ఇంకా కొన్ని రాయకూడదు అని rules ఉన్నాయి వాటి ప్రకారం మార్పులు చేశారు అని నేను అనుకున్నా. కానీ కథ పేరే పూర్తిగా మార్చేశారు. ఇంకేం చేస్తాం లే , మీరు రాయను అని అనడంలో మీ బాద అర్ధం అవుతూ ఉంది.
ఇలా చెప్పకూడదు కానీ చెపుతున్నా , ఈ సారి రాసే కథలో కొద్దిగా చూసుకొని రాయండి.