06-05-2022, 06:34 AM
(06-05-2022, 03:52 AM)Takulsajal Wrote: నా కద లో నా ప్రమేయం లేకుండా కనీసం నన్ను హెచ్చరించకుండా నా కధలో మార్పులు చేయడం కొంత బాధాకరం....
ఇక ఈ కథ రాస్తానో లేదో నాకు తెలియదు... స్టార్ట్ చేసి మొదట్లోనే ఆపేస్తున్నందుకు మన్నించండి....
ధన్యవాదాలు.
ఇది కాకపోతే ఇంకోటి...
ఇంకో కొత్త కదలో కలుసుకుందాం....
❤️❤️❤️
ఇది నేను ఎక్స్పెక్ట్ చేసిందే. కాకపోతే, ఒక్క అప్డేట్కే అని అనుకోలేదు.
కథని కొనసాగిస్తే, చాలా మంది ఆనందపడే వాళ్ళలో నేనోకడిని.