05-05-2022, 10:26 PM
(05-05-2022, 10:14 PM)Ravi9kumar Wrote: మొత్తానికి రామ్ , సీత బావ మరదలు అనమాట, బలే.
ప్రస్తుతానికి ప్రారంబంలో ఉన్న రాము అల్లరి పనులు , కొంటె పనులు బాగున్నాయి.
అమ్మతో పెదాలపై ముద్దు పెట్టించుకోవడం , రమ ఆంటీ తో కొంటె పనులు చూస్తుంటే రామ్ కొంటె పిల్లోడే .
మరి ఈ కొంటె తనం ఇలాగే ఉంటుందో లేదో ఏమో !!
మరి ఈ కథ రొమాంటిక్ కథ లేక హీరోయిసమ్ (revenge )కథనా ?
నాకు కూడా తెలీదు బ్రో ముందు ఒకటి అనుకుని రాస్తున్నాను కానీ అది ఇంకోటి అవుతుంది...
నాకు తెలిసి ఇదొక అన్న తమ్ముళ్ల ప్రేమగా మిగులుతుందో
లేక రాముడు సీత అవుతుందో
లేక మైతలాజికల్ అవుతుందో
లేక రివెంజ్ అవుతుందో
మరి అన్నీ ఉన్నాయో ఏమో ప్రస్తుతానికి నాకు తెలీదు
❤️❤️❤️