05-05-2022, 10:18 PM
(05-05-2022, 09:20 PM)Uday Wrote: కొత్త కథ కొత్తగా ఇప్పటి వరకు సరదాగా ఉంది...చూస్తుంటే రాం లో నాకు కృష్ణుడి పోలికలు కనిపిస్తున్నాయి. కథ కథనం రెండూ బావున్నాయి, పోతే వయసులో పెద్ద ఆంటీలు ఎలా రాముకు అవకాశాలిస్తున్నారో తెలియాలి..
నా కథలన్ని ముందు స్టోరీ ఆ తరువాత దాన్ని కవర్ చేసే బ్యాక్ స్టోరీ... ఉంటుంది just enjoy the story u will get your answerzzz...