05-05-2022, 05:36 PM
(04-05-2022, 09:21 PM)బర్రె Wrote: ప్రశ్న : అఘోరాలు మనిషి మాంసం తినడం తాగడం వంటివి వల్ల అక్కడ కలి పురుషుడు అక్కడ ఉంటారంటారా..
అఘోరాలు అన్నింటిలోను ఈశ్వరుడిని చూస్తారు కనుక ఇది శుద్ధం ఇది అశుద్ధం అని అనుకోరు. బ్రతికుంటే సరి లేకపోతే లేదు అని ఉంటారు కనుక వారికి భయం అసహ్యం లేదు. ఇక కల్కి విషయానికి వస్తే నాకు తెలియదు మిత్రమ.