Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పరదార పురాణము
(04-05-2022, 09:18 PM)బర్రె Wrote: ప్రశ్న : పూర్వజన్మ వాసనా అంటారు? అది నిజామా? ఉంటే..
        నాది అశ్లేష నక్షత్రం pada-1... నాకు 15 యేటా నే 20 మందికి పైగా కొడుకుల్ని కానాలని ఉండేది... వయసు పెరిగే కొద్దీ ఇంకా పెరిగేది.. నా పక్కన ఉన్న వాలక పిల్లలు ఎందుకు అనుకునేవాళ్లు ఒకరు ఉంటే అదే చాలు అనుకునేవాళ్లు చూసాను వాళ్లను చూసి నవ్వుకొని ఆహాసియించుకొనేవాడ్ని
కొన్ని పెళ్లి కానీ 29 వయసు ఉన్న ఆడవాళ్లు లేక 16 ఉన్నవాళ్లు మంచి శరీర సౌష్టవం ఉన్న కూడ కడుపు రాకపోవడం చూసి... చి... ఎం చేస్తునర్రా మీరంతా అనిపించేది.... నాకైతే 200 మంది కానాలని ఉండేది....

ఇది నా పిచ్చ లేక ఇంకేమైనాన...
పూర్వ జన్మ వాసన నిజమే అని నా నమ్మకం మిత్రమ. క్రిత జన్మలలో చేసిన పాప పుణ్యముల కారణముగా ఈ జన్మ లో ఒక శరీరం ప్రాప్తిస్తుంది. అది క్రిమి కావచ్చు మహా వృక్షం కావచ్చు. మనిషి జన్మలోనే అనేక వ్యత్యాసాలు. పుట్టగానే చెత్తకుప్పలో పడి కుక్కలకి ఆహారం అయ్యే మనిషి అవ్వచ్చు లేక అంబాని ఇంట్లో పుట్టచ్చు. అంగ వైకల్యముతో పుట్టచ్చు లేక అతిలోక సుందరి గా అవ్వచ్చు. తలిదండ్రులు సామాన్యులైనా వారి సంతానం లో ఒకరు అపర మేధావి అవ్వచ్చు. ఇది కాక ఈ జీవితం లో సందర్భాలు సంఘటనలు కూడా పూర్వ జన్మల బట్టి రావచ్చు. వాటిని ఎలా ఉపయోగించుకుంటాము అన్నది ఇప్పటి మేధస్సు బట్టి ఉంటుంది. నరేంద్ర మోది గారిలా పుట్టిన పిల్లలు కోట్లానుకోట్లు మన దేశములో. ఐనా ఆయన ప్రధాన మంత్రి అయ్యారు అంటే అది కొంత పూర్వజన్మ వాసన మరి కొంత ఆయన కృషి పట్టుదల. రాచరిక కుటుంబాలలో పుట్టిన పిల్లలు ఇప్పుడు భిక్షాటన చేస్తున్నవారు కూడా ఉన్నారు. అది కూడా పూర్వ జన్మ వాసన మరియు స్వయంకృతం. 

మీ ఆలోచనలు బాగున్నాయి మిత్రమ. మగవారికి పిల్లలని కనడం అంటే సుఖపెట్టి సుఖపడటమే కాని ఆడవారికి నరకయాతన. పుట్టిన పిల్లలల్ని ప్రయోజకులని చెయ్యాల్సి వస్తే అప్పుడు తండ్రికి నరకయాతన. అందుకే కాబోలు పిల్లలు వద్దు అనుకుంటున్నారు మీ మితృలలో మగవారు. నాకు ఎందరు పిల్లలు పుట్టారో నాకే తెలియదు మిత్రమ. పెంచడం నా వల్ల కాదని నాకు ముందే అర్థమయ్యింది కనుకనే వివాహం చేసుకోలేదు. పిల్లలని పెంచడం 25 సంవత్సరాలు తీర్చే అప్పు తీసుకున్నట్టు. అన్నాళ్ళు డబ్బు, శ్రమ ధారపోసాక ఫలితం అమోఘముగా ఉండచ్చు లేక మోసపోవచ్చు. ఇది తెలిసి కూడా పిల్లలని పెంచడానికి సిద్ధపడతారు ఎందరో. అంతెందుకు వ్యవసాయం ఒక పెద్ద జూదం సగటు రైతుకి ఐనా చేస్తారు. పిల్లలని పెంచడం 25 ఏళ్ళ పంట/జూదం మగవారికి ఐనా చేస్తారు
క్రిత జన్మలో మీకు పిల్లలు కావాలనుకున్నా పుట్టలేదేమో అందుకే ఈ సారి ఆ కోరిక చాలా ప్రబలముగా ఉందేమో మిత్రమ. 
[+] 1 user Likes dippadu's post
Like Reply


Messages In This Thread
CENSOR - by dippadu - 07-03-2022, 04:17 PM
RE: CENSOR - by బర్రె - 20-03-2022, 11:41 AM
RE: CENSOR - by dippadu - 21-03-2022, 04:47 PM
RE: CENSOR - by బర్రె - 22-03-2022, 03:05 PM
RE: CENSOR - by dippadu - 23-03-2022, 01:46 PM
RE: CENSOR - by బర్రె - 23-03-2022, 10:24 PM
RE: CENSOR - by dippadu - 24-03-2022, 01:45 PM
RE: పరదార పురాణము - by dippadu - 05-05-2022, 05:15 PM



Users browsing this thread: 2 Guest(s)