05-05-2022, 07:16 AM
ముంగింపు సంతృప్తికరంగా లేదు. సగం భోజనం అయ్యాక, ఎవడో వచ్చి తిన్నది చాలు దెంగెయ్ అన్న ఫీలింగ్ వచ్చింది. కథలో విక్రమ్ కి ఎవరెవరు ఏమేమి చేసారో? ఎందుకు చేసారో? ఎలా చేసారో? తెలుసుకోవాలని లేదేమో కానీ సాధారణ పాఠకుడికి ఉంటుంది కదా!
ఈ అన్నీ విషయాలు తెలిసిన, బ్రతికున్న ఏకైక వ్యక్తి సంధ్య. Pre-climax episode కంటే post-climax episode రాస్తే బాగుంటుందని నా అభిప్రాయం. తల్లిగా సంధ్య, తన కొడుక్కి, జరిగిన విషయాలు చెప్తే బాగుంటుంది.