05-05-2022, 12:54 AM
స్టోరీ అప్పీడే అయిపోయింది అంటే కొంచం బాధ గా ఉంది బ్రో....ఎందుకంటే నువ్వు స్టోరీ ని అంత బాగా రాశావ్....కానీ ప్రతిదానికి ఒక ముగింపు ఉంటది కదా.....
లాస్ట్ ఎపిసోడ్ బాగా స్పీడ్ గా లాగించేశావ్ ఏమో అనిపించింది....
మీ ప్రీ క్లైమాక్స్ కోసం వేచిచూస్తుంటాం.... అలాగే మీ నెక్స్ట్ స్టోరీ కోసం కూడా......
ఇంత మంచి స్టోరీ తో మమ్మల్ని అలరించినందుకు....నీకు ధన్యవాదాలు......