04-05-2022, 09:13 PM
(02-05-2022, 06:54 PM)dippadu Wrote:అదే పంచాలి కర్నుండి కోరుకోవడం తప్ప?కామించడం పాపము కాదు. అది సృష్టికి ఎంతో అవసరం. బలవంతం చెయ్యడమే తప్పు. సంభోగం కోసం బలవంతం చెయ్యడం ఎంత తప్పో అలాగే సంభోగం చెయ్యకూడదని ఆంక్షలు విధించడం కూడా తప్పే. సాధారణముగా చాలా మంది భర్తలు తమ భార్యలతో ఈ రెండు చేస్తుంటారు మొదటిది తమతో రెండవది ఇంకొకరితో.
కర్నుడు కుంతి పుతృడు. కుంతి కి ఒకరే భర్త.