04-05-2022, 08:06 PM
బాగుంది..... So, లిఖిత తన ప్రమేయం లేకుండానే బలవంతంగా రుద్రాని టార్చర్ చేస్తుందన్నమాట.... శాపవశాత్తు.
కుదిరితే, రాజి పరిస్థితిని కూడా ఒకసారి వివరించండి. రుద్ర పెళ్లి చేసుకుని వచ్చిన తర్వాత తన ఆలోచనలు, ఇంట్లో వాళ్ళు ఏం అన్నారు? రుద్రాతో ఏమన్నా మాట్లాడిందా? etc etc.
ధన్యవాదాలు