04-05-2022, 03:59 PM
(04-05-2022, 03:55 PM)Ironman5 Wrote: Hi రచయిత గారు.. నాకు ఒక డౌట్.. రాకెట్ dealings అప్పుడు ఇస్రో వాళ్ళని కలిసినప్పుడు ఒక అమ్మాయి ని చూసి ఆమె ఎదో ప్రాబ్లెమ్ లో ఉందని తెలుసుకుంటాడు గా విక్రమ్.. దానికి సంబంధించి ఏమైనా స్టోరీ ఉంటుందా అండి??
మీ రచన శైలి మాత్రం అద్భుతం...
ఆల్రెడీ కామెంట్స్ లో మెన్షన్ చేశాను మిత్రమా ❤️❤️