04-05-2022, 12:53 PM
చాలా అద్భుతంగా రాశారు అండి .... రెండు అప్ డేట్ లు దేనికదే సాటి.... అద్భుతమైన నేరేషన్ తో అద్భుతమైన సస్పెన్స్ ట్విస్టులతో మనసు రంజింప చేసే విధంగా లవ్లీ గా రాశారు...
ఈ రెండు అప్డేట్స్ లో లవ్ అండ్ ఎఫెక్షన్ చాలా అద్భుతంగా పండించారు....
మదర్ సెంటిమెంట్ ని ఇరగదీశారు.... నాకైతే బాహుబలి2 గుర్తు వచ్చింది ఆల్మోస్ట్ అందులో ఉన్న క్లైమాక్స్ సీన్ గా ఉంది.. టైటిల్ కూడా అమ్మ కోసం, పగ ప్రతీకారం, రివేంజ్ అని పెట్టి ఉంటే బావుండేదనిపించింది...
Manasa is the key player of the entire story... Really I love that character.... కొండంత ప్రేమ నా మనసులో పెట్టుకొని... ఎంతో ప్రేమగా... మోసం చేయడం ఒక ఆర్ట్.... బహుశా తేనె పూసిన కత్తి అనొచ్చు.. ఎవరైనా నమ్మిన వాళ్లని మోసం చేస్తారు... అది అంతే....
" Violence ..violence ...violence.... I do not like it.. I avoid it.... But violence like me very bad".... ఇది విక్రమ్ క్యారెక్టర్ కి భగా సూట్ అవుతుంది.... ఇంకా డేంజర్స్ గా ఉండటం కూడా చాలా గ్రేట్ విషయం.... దేనికీ చలించని మనస్తత్వం చాలా రేర్ piace...
మధ్యలో ఐరన్ మ్యాన్ నీ లాగారు ఏంటి స్వామి.... అంటే ఎక్స్ప్లోజివ్ నానో టెక్నాలజీ యూస్ చేస్తున్నారు అన్న మాట.... చూద్దాం మీరు ఏరేంజ్ deadly weapons చేస్తారో చూద్దాం.,.... ఇది చాలా బాగుంది...
నాకైతే ఈ స్టోరీ క్లైమాక్స్ వచ్చిందని అర్థమైపోయింది... మీరు క్లైమాక్స్ ఎలా డిజైన్ చేస్తారు చూడాలి... Best of luck for wonderful క్లైమాక్స్ with wonderful twisters and more dangerous violence episode....
నిజంగా మీ అద్భుతమైన నేరేషన్ స్టైల్ కి ఫిదా అయిపోయాం... ఈ స్టోరీ కథ అయిన తర్వాత వేరొక అద్భుతమైన కథతో అత్యద్భుతంగా రాయండి...
ధన్యవాదాలు మిత్రమా