04-05-2022, 12:47 PM
కథ బాగుంది. ఐతే ఆంగ్ల చలన చిత్రముకి తెలుగు లో dubbing తో చూసినట్టుంది. పేర్లు మొదలుకుని అన్నింటిని కాస్త Indianize చెయ్యగలరు. ఇదివరకు పరికరాలమీద Indianized అని ఉండేది. అది లేని electric vehicles (బహుసా చైన నుండి వస్తున్నాయేమో) అంటుకుంటున్నట్టే ఈ కథని Indianize చెయ్యకపోతే పాఠకులు కాలిపోవచ్చు.