04-05-2022, 12:24 AM
(03-05-2022, 09:43 PM)Takulsajal Wrote: ఏమైనా కానీ అమ్మ బతికుంది అన్న మాట వింటుంటే నే నా ఒళ్ళు పులకరించిపోతుంది ఇక అమ్మని చూడకుండా ఒక్క క్షణం కూడా ఆగలేను...... కార్ స్టార్ట్ చేశాను....sodaraa.. superb writing bro....
మానస సంధ్య రెండు చేతులు పట్టుకుని గట్టిగా చెంపల మీద కొట్టుకుంటూ "నేనే, నేనే చంపేసుకున్నాను చిన్నాని నా వల్లే " అని ఏడ్చింది....
"వదిన కాన్పుకొచ్చింది అన్న ఈపాటికి అయిపోయే ఉంటుంది " అన్నాడు ఒక తమ్ముడు.
ఇవ్వాల్టి తో నా తల్లిని బానిసగా ఉంచిన ఈ దీవిని నాశనం చెయ్యాలన్న ధృడ సంకల్పంతో.....