03-05-2022, 10:25 PM
బాగుంది..... కమర్షియల్ హంగులు కూడా అద్దుతున్నారు. Tony Stark ది ఎక్స్పెక్ట్ చెయ్యలేదు. బాగుంది కొలాబిరేషన్. కానీ, చేయకుండా ఉంటే ఇంకా బాగుండేదేమో. అంటే ఏం లేదు, కథ నుంచి బయటకి వచ్చి, మార్వెల్ యూనివర్స్ లోకి వేళ్ళా. ఫ్లో మిస్ అయ్యింది(నాకు). బట్ ఎక్సైటింగ్ ఎలిమెంట్, దాన్ని కొట్టిపారేయలేను.
యుద్దానికి సిద్దం అయ్యారు.... హడావుడిగా ముగిచకుండా, యుద్ధం తర్వాత, పాత్రల లీడ్ తీసుకునే క్రమంలో వదిలేసిన గ్యాప్స్ ఫిల్ చేస్తారని ఆశిస్తున్నాను.
Waiting for another action packed episode...
యుద్దానికి సిద్దం అయ్యారు.... హడావుడిగా ముగిచకుండా, యుద్ధం తర్వాత, పాత్రల లీడ్ తీసుకునే క్రమంలో వదిలేసిన గ్యాప్స్ ఫిల్ చేస్తారని ఆశిస్తున్నాను.
Waiting for another action packed episode...