03-05-2022, 04:47 PM
(This post was last modified: 03-05-2022, 04:48 PM by Alpha@84. Edited 1 time in total. Edited 1 time in total.)
(03-05-2022, 04:30 PM)Takulsajal Wrote: మీ replies చూస్తుంటే అప్పుడప్పుడు భయమేస్తుంది నాకు,Sir mi story chala bagundi. Me writing style inka bagundi
నిజంగా బాగుందా నా స్టోరీ?
ఇంకొకటి కొత్త స్టోరీ మైండ్ లో తిరుగుతుంది కానీ రాద్దామా వద్దా అని అనిపిస్తుంది.
అందరూ పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు ధన్యవాదములు..
రెగ్యులర్ గా కామెంట్స్ మరియు లైక్ చేసే మా మిత్రులందరికీ ❤️❤️❤️
ఇవ్వాళ నైట్ వరకు ఇంకొక అప్డేట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను....
ప్రతి అప్డేట్ కి దాదాపు ఇరవై వేల వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ అండ్ కామెంట్స్ తక్కువగా ఉంటున్నాయి, మీరు కామెంట్ చెయ్యకపోయినా పరవాలేదు మా రెగ్యులర్ కామెంటర్స్ vg786, thorlove, gollu gangulu, appala pradeep, ravi9kumar sudarshangandodi, ghost stories ., dalesteyn king, sez, shekadu, prasanna56, kasim bro304 shiva krishna donakondamadhu, y.rama@.... Kummun, praveen రాజు (ఎవరినైనా ముఖ్యమైన వారిని మర్చిపోతే క్షమించండి లేదా మీరు కామెంట్ చెయ్యండి )❤️❤️
ఇలా ఎందరో వాళ్ళకి నచ్చినవి నచ్చనివి కామెంట్ చేస్తూ ఉంటారు, మీరు కామెంట్ చేయబట్టే మీకు కథనం ఎలా ఉంటే నచుతుందో నాకు తెలుస్తుంది అందరు కామెంట్ చేయాలనీ ఆసిస్తూ
ఇక మన రెగ్యులర్ కామెంటర్స్ ఇంకా అందరు చదవలేదు కానీ మనోళ్ళ కామెంట్స్ కోసం వెయిటింగ్....
❤️❤️❤️❤️❤️