21-07-2022, 07:03 PM
దేవకన్య మహీ - దేవుడా మహేష్ , దేవకన్య మహీ - దేవుడా మహేష్ ...... అంటూ కలవరిస్తూ గాలికూడా దూరనంతలా కౌగిలించుకుని మళ్లీ ప్రపంచాన్నే మరిచిపోయాము .
ఎంతసేపు అయ్యిందో ఏమిటో పూర్తిగా చీకటిపడిపోయింది - ఇద్దరమూ ఒకేసారి స్పృహలోకివచ్చి పెదాలపై ఘాడంగా ముద్దుపెట్టుకుని , మంజరీ - మంజరీ ...... ఇంతదూరం మాకోసం వచ్చావు అంటూ ప్రేమతో స్పృశిస్తున్నాము .
మంజరి : కారణం ఉంది దేవుడా .......
మహికి అర్థమైపోయినట్లు వెంటనే మంజరి పాదాలకు కట్టిన వర్తమానాన్ని అందుకుని చదివి , పట్టరాని ఆనందంతో నా పెదాలపై ముద్దులుకురిపించి ఏకంగా నన్నే ఎత్తడానికి ప్రయత్నిస్తోంది - వీలుకాక అందమైన సిగ్గుతో నా గుండెలపైకి చేరి మిక్కిలి సంతోషంతో కేకలువేస్తోంది .
దేవకన్య సంతోషం చూసి మంజరి కూడా మాచుట్టూ ఎగురుతోంది .
మహీ ...... ఈ అందమైన అంతులేని సంతోషానికి కారణం ? అంటూ నుదుటిపై పెదాలను తాకించాను .
తలెత్తి నా కళ్ళల్లోకే అంతులేనిప్రేమతో చూస్తూ పెదాలపై ప్రేమతో ముద్దుపెట్టి వర్తమానాన్ని నా చేతికి అందించి మురిసిపోతోంది .
" ప్రభూ ....... మీరు మీ దేవకన్యను చీకటిపడేలోపు తీసుకురావాల్సిన అవసరం లేదు - స్వయంవరం రోజు ఉదయం వరకూ ప్రకృతి ఒడిలోనే ఆనందంగా గడపవచ్చు - యువరాణీ స్థానంలో యువరాణీ వస్త్రాలలో చెలికత్తె మందాకిని పూజమందిరంలో భక్తితో పూజచేసుకోవడం చూసి , రాజమాత భంగం కలిగించకుండా యువరాణీ కోరిక ప్రకారం స్వయంవరం వరకూ దేవుడి సన్నిధిలోనే ఉండనివ్వండి అని సంతోషంగా చెప్పి వెళ్లిపోయారు . కాబట్టి మహీ ...... స్వయంవరం వరకూ అంటే రాబోవు మూడు రాత్రులూ మీ ప్రియాతిప్రియమైన దేవుడి సన్నిధిలోనే ప్రేమను పొందగలరు - ఇట్లు మీ చామంతి ??? "
ఆనందపు పరవళ్లు తొక్కుతున్న దేవకన్య నుదుటిపై అంతే సంతోషంతో ముద్దుపెట్టాను - చివరికి దేవకన్య కోరికనే తీరబోతోంది - ఓకేఒక్కసారి కాదు మహీ ....... నీ తనివితీరేంతవరకూ జలపాతపు అమ్మ ఒడిలో సేదతీరుదాము .
మహి : నిజమా ప్రభూ ....... ఉమ్మా ఉమ్మా ఉమ్మా అంటూ ముద్దులవర్షం కురిపిస్తోంది .
మంజరీ ....... మన దేవకన్యతోపాటు జలకాలాటకు సిద్ధమా ? .
మంజరి : అంతకంటే అదృష్టమా ప్రభూ ...... కానీ ఈ సమాచారం మీకు చేర్చానో లేదో అని చామంతి తెగ కంగారుపడిపోతూ ఉంటుంది , నేను ఇప్పుడు వెళ్లి ఉదయపు సమాచారంతో వచ్చేస్తాను - ఖచ్చితంగా వెళ్ళాలి అనుమతి ఇవ్వండి ప్రభూ ......
మంజరీ ...... ఈ చీకటిలో వెళ్ళనివ్వను అంటూ గుండెలపై హత్తుకున్నాను .
మహి ...... నా బుగ్గపై ముద్దుపెట్టి మంజరిని స్పృశిస్తోంది.
మంజరి : ఈ ప్రేమ చాలు ప్రభూ ....... అదృష్టవంతురాలిని - జాగ్రత్తగా వెళతాను కదా ....... , వెళ్ళాలి లేకపోయుంటే మా దేవుడిని వదిలి వెళ్లగలనా చెప్పండి .
మంజరీ ...... ప్రవాహం మీదనే వెళ్ళాలి - ప్రవాహాన్ని తప్పించి ప్రక్కకు వెల్లనేకూడదు సరేనా ....... , అమ్మా ...... జాగ్రత్తగా రాజ్యం చేర్చండి అంటూ దేవకన్యతోపాటు నీళ్ళల్లోకి చేరాము - దోసిల్లోకి నీళ్లు తీసుకుని తాగించాను .
మహి : ఆనందించి , దేవుడా ఒక్కనిమిషం అంటూ ఒడ్డున ఉన్న కృష్ణదగ్గరికివెళ్లి సంచీలోనుండి బుజ్జి జింకల చిత్రపట్టాన్ని తీసుకొచ్చి మంజరి పాదంపై ఉంచి , ప్రవాహం మీదుగానే వెళ్లు మంజరీ అంటూ ముద్దుపెట్టింది .
అలాగే అన్నట్లు మా ఇద్దరి బుగ్గలపై ముద్దులుపెట్టి సంతోషంతో ఎగిరివెళ్లిపోతోంది .
చీకటిలోనే అల్లంతదూరంలో మంజరి ఎగురుకుంటూ వెళ్లిపోవడం చూసి , కంగారుపడకండి దేవుడా ....... అది పెరిగిందే అడవిలో జాగ్రత్తగా వెళుతుందిలే అంటూ నామీదకు జంప్ చేసి మంజరివైపే చూస్తున్న కళ్ళవైపు ముద్దులుపెట్టింది మహి .
నా దేవకన్యను చేరేముందు అడవిలోనే అన్నమాట అయితే కంగారుపడాల్సిన అవసరం లేదు , అడవి తల్లి - నదీ అమ్మ జాగ్రత్తగా రాజ్యం చేరుస్తారు అంటూ పెదాలపై చిరునవ్వుతో దేవకన్య నుదుటిపై ముద్దుపెట్టాను .
మహి : ఇక రాజ్యానికి వెళ్లాలన్న హడావిడి లేదు కదా దేవుడా ...... ? .
లేనేలేదు - నా ముద్దుల దేవకన్య ఇష్టం వచ్చినంతసేపు జలపాతపు అమ్మ ఒడిలో జలకాలాడవచ్చు .
మహి : మరి ఇంకా ఇక్కడే ఆగిపోయారే అమ్మ దగ్గరికి తీసుకెళ్లండి తీసుకెళ్లండి అంటూ గోలగోలచేస్తోంది .
నవ్వుకుని , నోరూరుస్తున్న దేవకన్య పెదాలపై లేలేత ముద్దులు కురిపిస్తూ నడుములోతులో ఉన్న నీళ్ళల్లోనే నడుచుకుంటూ వెళ్లి రాళ్లపైకి చేరి అందమైన చిన్న జలపాతం కిందకు చేరుకున్నాము .
క్షణక్షణానికీ చల్లగా మారిపోతున్న వాతావరణానికి తోడు అంతకంటే చల్లనైన నీళ్లు ఒంటిపై పడగానే ఇద్దరమూ ఒకేసారి నిట్టూర్చుతూ వెచ్చదనం కోసం ఏకమయ్యేలా అల్లుకుపోయాము - ఇద్దరి పెదాలు అయితే శ్వాసపీల్చుకోవడం కూడా మరిచిపోయినట్లు ఏకమైపోయాయి .
కాసేపటికి నీళ్ల చల్లదనానికి స్థిమితం చెంది ఒకరికళ్ళల్లోకి మరొకరం ప్రేమతో చూసుకుంటూ నవ్వుకున్నాము .
మహి : నా ప్రియమైన దేవుడా ....... భువిపై అందాలన్నింటినీ ఒక్కరోజులోనే చూయించారు అంటూ సంతోషంతో ముద్దులు కురిపిస్తోంది - కేకలువేస్తూ పులకించిపోతోంది .
ఈ ఒక్కరోజు మాత్రమే కాదు మహీ ....... నా ఊపిరి ఉన్నంతవరకూ ప్రకృతిలోని సౌందర్యాలన్నింటినీ చూయించి నా దేవకన్య పెదాలపై ఈ చిరునవ్వును తగ్గనివ్వను అంటూ నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టాను .
మహి : దేవుడా అంటూ తియ్యని ఉద్వేగానికి లోనై కళ్ళల్లో ఆనందబాస్పాలతో నా కళ్ళల్లోకే ఆరాధనతో చూస్తూ కిందకుదిగింది - ఇందుకైనా నా దేవుడికి ...... ఈ పరువాలన్నింటినీ కళ్ళ ముందు పరచాల్సిందే అంటూ నా పెదాలపై కైపెక్కించేలా చూస్తూ ముద్దుపెట్టి పూర్తిగా తడిచిన బట్టలను విప్పబోయింది .
వెంటనే అలర్ట్ అయ్యి లేదు లేదు లేదు ఆ ఒక్కటీ లేదు , స్వయంవరంలో గెలుపొంది పోటీకి వచ్చిన యువరాజులంతా ఈర్ష్య అసూయలతో చూస్తుండగా , నా దేవకన్య చేతిని రాజు - రాణి - జనులందరి సమక్షంలో అందుకుని ఇలా ప్రేమతో ముద్దుపెట్టి గుండెలపైకి తీసుకున్న తరువాతనే అంటూ నెత్తిపై సున్నితంగా మొట్టికాయవేసి పెదాలపై ముద్దుపెట్టి , బండ రాళ్ళ పైనుండి నీళ్ళల్లోకి జంప్ చేసాను .
నీళ్ళల్లోనుండి పైకివచ్చి మహీ ...... అంటూ రెండుచేతులను విశాలంగా చాపాను .
దేవకన్య : అందుకే కదా .......
ఆ ఒక్కటీ అడక్కు - నా కౌగిలిలో హాయిగా .......
దేవకన్య : దేవుడా .......
లేదంటే లేదు - మహీ ...... ఆశ్చర్యంగా అమ్మ చలిని అంతకంతకూ పెంచేస్తోంది త్వరగా రా నా దేవకన్య కౌగిలిలో వెచ్చగా వొదిగిపోవాలని ఉంది .
మహి : నిజంగా ఆశ్చర్యమే ...... , మీరంటే అమ్మకు ఎంత ప్రాణం అలాంటిది చలిని తగ్గించడం లేదు అంటే ....... , అర్థమైంది అమ్మా అర్థమైంది ఉమ్మా ఉమ్మా అంటూ ముద్దులుకురిపించింది - అమ్మా ...... అంటూ జలపాతపు నీళ్లను చుట్టేసి , స్వయంవరంలో నా దేవుడు ఏ పోటీలోనైనా గెలుస్తారు అది సత్యం కానీ మా రాజ్యం గుండా ప్రవహించే మీకు నాన్నగారు - అమ్మ గురించి తెలిసే ఉంటుంది , పరువుకోసం ఎంతదూరమైనా వెళతారు - నా దేవుడు మీ బిడ్డ ...... యువరాజు కాదని తెలిస్తే ....... నాన్నగారిని ఒప్పించి నా దేవుడిని ఎలాగైనా రక్షించుకోగలను కానీ నాన్నగారు ...... వివాహానికి మాత్రం ప్రాణాలుపోయినా ఒప్పుకోరు - అలా జరిగిన క్షణం నా ఊపిరి ఆగిపోతుంది .
అమ్మ ...... నీళ్ళద్వారా దేవకన్య మాటలను ఆపింది .
మహి : అమ్మా ....... జరగబోయేది అదే , అందుకే స్వయంవరం లోపు మీ బిడ్డలో ఏకమవ్వాలని ఆశపడుతున్నాను - నా సర్వస్వం సంతోషంతో అర్పించి పులకించిపోవాలని , అనుకున్నది అనుకున్నట్లుగా జరగకపోతే నా దేవుడు పంచిన ప్రేమతో ఆనందంగా కన్నుమూయాలని ........ అమ్మా ...... మీరు ఎంత ఆపాలని ప్రయత్నించినా జరగబోయేది అదే కాబట్టి ఈ బిడ్డ మనసులోని మధురమైన కోరికను మీరే తీర్చాలి ....... , ఇది హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదు అని నా హృదయస్పందన ద్వారా మీకిప్పటికే తెలిసిపోయి ఉంటుంది - ఉదయం నుండీ అన్నివిధాలుగా ప్రయత్నించాను కానీ ....... మీరే ఎలాగైనా నాకోరిక తీర్చాలి అంటూ ప్రాణంలా అడిగింది .
మహి తన మనసులోని కోరికను అంతే అనుభూతితో బయటకు వ్యక్తపరచకపోయినప్పటికీ అమ్మ మనసుకు హత్తుకుంది అన్నట్లు తథాస్తు అంటూ తలపై నీటితో దీవించింది .
అమ్మా అమ్మా ...... ఈ బిడ్డను ఆశీర్వదించారా ఉమ్మా ఉమ్మా ఉమ్మా అంటూ సంతోషాన్ని పంచుకుని పరవశించిపోతోంది .
మహీ - నా ముద్దుల దేవకన్యా - ప్రియమైన యువరాణీ ....... అమ్మ ఒడి చల్లదనంలో గజగజావణికిపోతున్నాను , నువ్వేమో ....... చల్లదనమే లేనట్లు అమ్మను చుట్టేసి ముద్దులవర్షం కురిపిస్తున్నావు , తొందరగా రా అంటూ బుజ్జిపిల్లాడిలా అల్లరిచేస్తున్నాను .
అమ్మా ...... వెల్లనా ? , మా మంచి అమ్మ ఉమ్మా ఉమ్మా ...... , దేవుడా దేవుడా ..... ఉమ్మా ఉమ్మా ఇదిగో వచ్చేస్తున్నాను దూకేస్తున్నాను మీరే పట్టుకోవాలి .
నా ప్రియాతిప్రియమైన దేవకన్యా అంటూ కేకలువేస్తూ నడుం వరకూ ఉన్న లోతులో నిలబడి కౌగిలిలోకి పిలిచాను .
మహి చిలిపినవ్వులు నవ్వుకుని వచ్చేస్తున్నాను వచ్చేస్తున్నాను దేవుడా ...... మీలో మీ హృదయంలో ఏకమైపోతాను అంటూ నీళ్ళల్లోకి దూకింది .
దేవకన్యను రెండుచేతులతో అందుకుని నేలవరకూ వెళ్లి పైకిచేరాము .
దేవకన్య ముఖంపై జాలువారుతున్న నీటిని తుడుచుకుని దోసిళ్ళతో నీటిని అందుకుని నోటిలోకి తీసుకుని నాకళ్ళల్లోకే కైపెక్కించేలా చూస్తూ అమ్మా ...... అంటూ తలుచుకుని ఆ నీటిని తాగించింది , నా కళ్లల్లో ఒక మెరుపు కనిపించడం - తనలానే శృంగారంగా చూడటం చూసి తియ్యదనంతో నవ్వుకుంది .