02-05-2022, 12:31 AM
ఎపిసోడ్ ~ 10
ఆరు నెలలు గడిచిపోయాయి నేను సిద్ధమయ్యాను, ఇప్పుడు నాకు ఉన్న ఒకే ఒక ఆలోచన మానస.... నేను తన గురించి విన్నది నిజమేనా కాదా?
ఇక అను అయితే మానస దెగ్గర అయినా ఉండాలి, లేదా ఇంట్లో అయినా ఉండాలి లేక వాళ్ళ అమ్మ వాళ్ళ దెగ్గర అయినా ఉండాలి, నేను ఇక్కడ ఉన్న ఇన్ని రోజులు అస్సలు బైట ఎం జరుగుతుందో తెలుసుకోవాలి.
మొన్నటిదాకా ఒంటి నిండా దెబ్బలు, ఈ తెగ ప్రజలు ఇచ్చిన మందు తాగడం వల్ల నాకు అప్పుడప్పుడు కళ్ళు తిరుగుతూ ఉండేవి, కానీ ఇప్పుడు మందు పూర్తిగా నా బాడీ లో కలిసిపోయింది ఇక టైం వేస్ట్ చెయ్యదలుచుకోలేదు అను ని మానస ని కలవాలి.
అడవి ప్రజలకి ఒక మాట చెప్పి అక్కడనుంచి సెలవ తీసుకుని అడవి నుంచి బైటికి వచ్చాను.... ముందు అమూల్య ఇంటికి వెళ్ళాను అక్కడ ఎవ్వరు లేరు అమూల్య సంగతి తరువాత అనుకుని ముందు ఇంటికి బైల్దేరాను....
నా ఇంటి చుట్టూ ముగ్గురు కాపలా ఉన్నారు, ఆ వాతావరణం చూస్తుంటే ఇక్కడ ఎవ్వరు ఉన్నారనిపించలేదు, సునీల్ గారింటికి వెళ్ళాను, మొత్తం బూజు పట్టి ఉంది ఎవ్వరు ఉంటున్నట్టు కూడా అనిపించట్లేదు.
ఈ లోగా నాకు తెలిసిన విషయాలు ఏంటంటే ప్రపంచానికి నా గురించి తెలిసిపోయింది, గ్రీన్ లోటస్ ceo నేనే అని, నా గురించి సునీల్ గురించి నా భార్య గురించి అందరికి తెలిసింది....
బైటికి వచ్చాను ఎవ్వరో నన్ను చూసి ఫాస్ట్ గా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయారు.... సడన్ గా రాజు గుర్తొచ్చాడు... వాడి ఫార్మ్ హౌస్ కి వెళ్ళాను ఇల్లంతా కాలిగా ఉంది డోర్ తెరిచి ఉన్నట్టనిపించి లోపలికి వెళ్ళాను, రాజు అమ్మ సోఫా లో పడుకుని ఉంది.
లోపలికి వెళ్ళాను గోడకి రాజు ఫోటో కి దండ వేసి ఉంది, వెళ్లి తన భుజం పట్టుకున్నాను ఉలిక్కి పడి చూసింది, నన్ను చూసి లేచింది తన కళ్ళలో నీళ్లు నన్ను కోపం గా చూసి చెంప మీద లాగి పెట్టి కొట్టింది అలానే చూసాను... రెండు నిమిషాల వరకు ఆపకుండా ఏడుస్తూ నన్ను కొడుతూ ఉంది నా కళ్ళలో నీళ్లు తిరిగాయి, గట్టిగా కౌగిలించుకున్నాను.... గట్టిగా కరుచుకుపోయింది ఎన్ని రోజుల ఆవేదనో గట్టిగా అరుస్తూ ఏడుస్తూనే ఉంది తన ఏడుపు ఆగే వరకు అలానే పట్టుకున్నాను..
నన్ను విడిపించుకుని నా కాలర్ పట్టుకుని.... "నీ వల్లే నీ వల్లే వాడు చచ్చిపోయాడు, నువ్వే చంపేశావ్ అంతా నీ వల్లే నన్ను అమ్మా అని పిలిచావ్ ఒక్క రోజన్నా మమ్మల్ని పట్టించుకున్నావా, నీ స్వార్ధం నువ్వు చేసుకున్నావ్ నా కొడుకుని వదిలేసావ్ మీ గొడవల్లో పడి వాడ్ని పొట్టనబెట్టుకున్నారు, మాకు డబ్బులు లేనప్పుడు కూడా నేను నా కొడుకు ఒకరికి ఒకరం సంతోషంగా ఉన్నాము ఇప్పుడు నీ వల్ల డబ్బులున్నాయి కానీ నా కొడుకు, నా బిడ్డ ఏడి నా సంతోషం ఏది నాకు నా బిడ్డ కావాలి, నా బిడ్డ కావలి అని నా గుండెల మీద కొడుతూ ఉంది .... దాన్ని తీసుకొచ్చి నా ఇంట్లో పెట్టావ్, విశ్వాసం లేని కుక్క....నిర్ధాక్షిణ్యం గా నా కొడుకుని బలి తీసుకుంది....
నాకు ఏడుపు ఆగలేదు, ఒక్క వారం ఇంటి నుంచి బైటికి వచ్చాను నాతో పాటు అందరి జీవితాలు తలకిందులైపోయాయి... తన కాళ్ళు పట్టుకున్నాను అయినా తను ఏడుపు ఆపలేదు "అమ్మా అంతా నా వల్లే జరిగింది నిన్ను క్షమించమని అడగటం కూడా నా వల్ల కావట్లేదు" అన్నాను నాకు ఒక్క సారిగా రాజు జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి ఎం చెప్పినా చేసేవాడు ఎందుకు ఏమిటి అని అడిగేవాడు కూడా కాదు... నేను చూసిన వరల్డ్స్ బెస్ట్ హాకర్ నా దెగ్గర కాకుండా బైటికి వెళ్లి ఉంటే కొన్ని కోట్లు వెనకేసుకునేవాడు కానీ ఎప్పుడు నన్ను వదిలేసే ఆలోచన కూడా చెయ్యలేదు, వాడు ఉన్నప్పుడు ఎప్పుడు చుట్టూ అంతా సంతోషంగానే ఉంటుంది... వాడ్ని ఎలా చంపెయ్యబుద్ధి అయింది...
ఆపకుండా నా కళ్ళలో నీళ్లు రావడం చూసి రాజు అమ్మ నన్ను తన ఒళ్ళో పడుకోబెట్టుకుని ఓదార్చింది...
చిన్నా : అమ్మా రాజుని చంపింది మానస యే అని నీకెవరు చెప్పారు?
రాజు అమ్మ : ఎవరో చెప్పటమేమిటి రాజే చెప్పాడు వాడు వచ్చి మానస నిజస్వరూపం గురించి చెప్పి విక్రమ్ ని కాపాడాలి అని అంటుండగానే పది మంది వచ్చి నిర్దాక్షిణ్యం గా నా కాళ్ళ ముందే వాడి గొంతు కోసి వెళ్లిపోయారు.....
వాడు పోయాక నేను ఒంటరి దాన్ని ఐపోయాను రా విక్రమ్, ఎందుకు బతికున్నానో కూడ తెలీదు బహుశా నీ కోసమే నేమో, బండల మీద వాడి రక్తం ఈ చేతులతో తుడిచిటప్పుడు నేను అనుభవించిన నరకం అంతా ఇంతా కాదు... అని ఏడ్చింది...
రా వాడి సమాధి చూద్దువు అని నా చెయ్యి పట్టుకుని ఇంటి వెనక్కి తీసుకెళ్ళింది అవును అక్కడే రాజు సమాధి అక్కడే ఖననము చేసారు వాడి సమాధిని చూస్తూ ఉండిపోయాను రాజు అమ్మని పట్టుకునే.... సడన్ గా రాజు అమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది.. తనని పలకరిస్తూనే ఎత్తుకుని ఇంట్లోకి తీస్కోచ్చాను తనలో చలనం లేదు, నాకు అర్ధమైంది తన కళ్ళు మూసేసాను జరగాల్సిన కార్యక్రమం చేపించి రాజు సమాధి పక్కనే తనది కూడా కార్యక్రమం జరిపించాను....
నా వల్ల ఇంకెన్ని ప్రాణాలు బలయిపోతాయో నాకు అర్ధం కావడం లేదు... రెండు రోజులు వేరే ఆలోచన లోంచి బైటికి రాలేకపోయాను, అంతా నా వల్లే అనిపించింది ... అక్కడనుంచి ఇంటికి వచ్చాను పది రోజులు దాటిపోయింది నాకు తెలిసిన వాళ్ళు నాకు సంబంధించిన వాళ్లెవ్వరు బతికి లేరు.... ఎందుకు ఇదంతా, ఎవరి కోసం, మానస మీద రోజు రోజు కి తన గురించి తను చేసిన పనులు గురించి తెలుస్తుంటే తన మీద ఉన్న ప్రేమ కాస్తా అసహ్యంగా మారుతుంది.... ఇంత వరకు నాకు అను జాడ దొరకలేదు మధ్యలో భయం వేసినా ఎక్కడో మానస మీద నమ్మకం మాత్రం చావడం లేదు ఇంత చేసిన దానికి అదే మానసకి అనుకి హాని చెయ్యడం ఒక లెక్కే కాదు కానీ నాకెందుకో అలా జరుగుతుందని అనిపించటం లేదు...
................................................................
రవి : అమ్మా విక్రమ్ కనిపించాడట ఇన్ఫర్మేషన్ వచ్చింది వాడింట్లోనే ఉంటున్నాడట మానస కోసం పిచ్చి కుక్క లాగ వెతుక్కుంటున్నాడు కానీ మన జాడ దొరకలేదు......ఇంకోటి విక్రమ్ మెడలో పచ్చ రత్నపు ఉంగరం చూశారట....
దేవి : వాడి పెళ్ళాన్ని, అమ్మని వదిలేసి నా కూతురి కోసం వెతుక్కుంటున్నాడా పర్లేదు మానస వాడ్ని బానే మోసం చేసింది....
అను ని బైటికి తీసుకురండి ఇప్పుడు తన అవసరం పడింది.
రవి : మరి అత్తయ్య?
దేవి : ఉండని విక్రమ్ అంత తొందరగా లొంగడు అను కి లొంగకపోతే అప్పుడు సంధ్య ని వాడుదాం.
సంధ్యా : అను జాగ్రత్త తొమ్మిది నెలల గర్భిణీవి అందులోనూ కవలలు అలా చిన్న పిల్లలా ప్రవర్తిస్తే ఎలా చాలా జాగ్రత్తగా ఉండాలి.
అను : అలానే మా అని పొట్ట పట్టుకుని మంచం మీద కూర్చుంటూ నవ్వుతూ బదులిచ్చింది ....
సడన్ గా గార్డ్స్ వచ్చి అను ని లాక్కేలుతుండగా సంధ్య ఏడుస్తూ అడ్డు పడింది....
గార్డ్స్ సంధ్యని పక్కకి నెట్టేసారు అనుని ఈడ్చుకెళ్తుండగా ఒకడి తల తెగి ఎగిరిపడింది అందరూ అటు వైపు చూడగా మానస కత్తి తో నిలబడింది.. ఎర్రటి కళ్ళతో కోపంగా....
ఈ లోగా రవి అక్కడికి వచ్చాడు...
రవి : మానస ఎం చేస్తున్నావో తెలుస్తుందా నీకు...
మానస : మాట్లాడకు అను జోలికి వస్తే నిన్నైనా చంపేస్తాను....ఒక్క నిమిషం కూడా ఆలోచించను....
బైట నుంచి మాటలు వినిపిస్తున్నాయి "నన్ను కూడా చంపేస్తావా?" అవి దేవి మాటలు....
దేవి లోపలికి వస్తూ : మీ నాన్న ఆల్రెడీ మంచం మీద పడి ఉన్నాడు ఇప్పుడు ఎంత త్వరగా ఆ అమృతాన్ని తాగితే అంత మంచిది ఇవన్నీ మర్చిపోయావా?
మానస : అమ్మా నేను మీకు ఆ ఐదు ఉంగరాలు తెచ్చిస్తానని మాత్రమే మాట ఇచ్చాను, చెప్పినట్టే ఆ ఉంగరాల కోసం ఏమైనా చేస్తాను కానీ అను జోలికి వస్తే నీ తోనే కాదు ఆ దేవుడితో అయినా యుద్ధం చేస్తాను.....
రవి కోపంగా అను దెగ్గరికి వెళ్ళబోయాడు మానస వెంటనే కత్తి రవి మెడ మీద పెట్టింది.... రవి చెప్పాను కదా అని గట్టిగా అరిచింది.... మానస కోపానికి వాళ్ళ అమ్మ దేవి కుడా కొంచెం జన్కింది, ఇంతటి కోపాన్ని మానసలో ఇప్పటి వరకు ఎవ్వరు చూడలేదు....
దేవి : సరే నీకు ఇంతక ముందు ఇచ్చిన మాట ప్రకారం అనురాధ ప్రాణానికి నా హామీ ఇస్తున్నాను, విక్రమ్ బైటికి వచ్చాడు వాడి దెగ్గర ఉంగరం ఉంది అది తీసుకుని వాడికి అనురాధ ని అప్పగిస్తాను సరేనా....
మానస : మరి అత్తయ్య?
దేవి : నీకు మీ అత్తయ్య గురించి నేను ఏ మాట ఇవ్వలేదే....
మానస : సరే అయితే అనుతో పాటు నేను వెళ్తాను...
దేవి బైటికి వెళ్ళిపోయింది, తనతో పాటే గార్డ్స్ ఆ వెంటనే రవి కోపం గా వెళ్ళిపోయాడు...
మానస సంధ్య వైపు చూసింది, ఇప్పటివరకు జరిగింది చూసిన సంధ్యకి మానస గురించి ఒక నిర్ణయానికి వచ్చింది అను ని తనతో పాటు పంపించడానికి భయపడలేదు.....
సంధ్య మానసని చూస్తూనే అను దెగ్గరికి వెళ్లి "అనూ మానసతో వెళ్ళు"....
అప్పటి వరకు ప్రేమ, సున్నితమైన మానసని చూసిన అను, అంత కోపంతో....ఒక తల నరికిన మానసని చూసి అనుకి భయంతో ఒళ్ళు జలదరించింది....మానస అంటే భయం ఏర్పడింది.
అను మానస వెంట బైటికి నడిచింది, మానస వెనక్కి తిరిగి అను దెగ్గరికి వచ్చి కౌగిలించుకుంది..... అనుకి ఎం అర్ధం కాకపోయినా ఎందుకో మానస ఏడుస్తుందనిపించింది, అందుకే అను అలానే నిల్చుండిపోయింది....
మానస తెరుకొని అను నుదిటి మీద ముద్దు ఇచ్చి "అను నేను బతికుండగా నీ మీద ఈగ కూడా వాలనివ్వను నన్ను నమ్మమని కూడా నిన్ను అడగను కానీ నిన్ను విక్రమ్ కి అప్పగించే బాధ్యత నాది...." అని ముందుకి వెళ్ళింది, అను మానస వెనకే చిన్నగా నడిచింది కుంటుతూ .
అను విక్రమ్ ని తలుచుకుంటూనే ఒక పక్క సంధ్య అమ్మ గురించిన భయము, చిన్నగా కడుపు నొప్పి తోనే ఫ్లైట్ ఎక్కి కూర్చుంది... మానస తన పక్కనే కూర్చుంది అను భయపడడం చూసి తన చెయ్యి పట్టుకోవాలా వద్దా అన్న సంశయం తోనే అను చెయ్యి మీద తన చెయ్యి వేసి గట్టిగా పట్టుకుంది....
అనుకి మానసని ఎలా చూడాలో అర్ధం కావట్లేదు అలా మానసని చూస్తూనే ఉండిపోయింది....అను మానసని "మానస నాకు ఇవేమి వద్దు ఈ డబ్బులు వద్దు ఈ చావులు వద్దు ఎప్పటిలాగే మనం సంతోషంగా ఉండాలేమా విక్రమ్ అమ్మ గా నాకు అక్కలా"..... అని మాట్లాడుతుండగానే మానస అను ని కోపం చూస్తూ "ఇప్పుడే యుద్ధం మొదలయింది ముందు ముందు అస్సలు ఎవ్వరు బతికుంటారో లేదో కూడా తెలియదు నువ్వు లేనిపోనీ ఆశలు పెట్టుకోకు" అని మొహం అటు తిప్పేసుకుంది అను భయంగా ఏడుస్తూ మానసని చూస్తూ ఉండగానే ఫ్లైట్ స్టార్ట్ అయింది.... రవి మానస గార్డ్స్ ఇంకా వాళ్ళ లీడర్ తో పాటు ఫ్లైట్ బైల్దేరింది....
...................................................................
ఈ రోజు అను ఆచూకీ కోసం సుష్మ ఇంటికి వెళదామని బైటికి వస్తుండగా జయ రాజ్ బైట కనిపించాడు...
నేను బైటికి వచ్చాను...
జయరాజ్ నన్ను చూస్తూనే కొంచెం భయంగా నా దెగ్గరికి వచ్చి పళ్ళు ఇకిలించి నవ్వాడు...
చిన్నా : ఏంటి జయరాజ్?
జయరాజ్ : అది విక్రమ్, అనురాధ మా ఇంట్లోనే ఉంది మేము మా తప్పు తెలుసుకున్నాం అందరం మళ్ళీ కలిసిపోయాం, అను నిన్ను తీస్కురమ్మని నన్ను పంపించింది....
చిన్నా : నాకెందుకో డౌట్ కొట్టింది, అను మళ్ళీ వీళ్ళదెగ్గరికి నో ఛాన్స్ సరే చూద్దాం, చాలా విషయాలు జరిగాయి కదా అనుకుని జయరాజ్ వెంట బైలుదేరాను.... ఇద్దరం కారులో కూర్చున్నాం...
జయరాజ్ ఏదో ఆలోచనలో ఉండటం నేను గమనించాను....
జయరాజ్ పోయిన రెండు నెలల క్రితం జరిగిన సంభాషణ గుర్తు తెచ్చుకున్నాడు...
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
ఒక రోజు జయరాజ్ వేగంగా ఇంట్లోకి వచ్చి పవిత్ర తో.....
జయరాజ్ : నానమ్మ ఇది విన్నావా, విక్రమ్ ఎవరో కాదు గ్రీన్ లోటస్ మొత్తం ఎంపైర్ కి తానే ceo మనం గనుక దెగ్గర అయితే చాలు మన జీవితాలు మారిపోతాయి...
పవిత్ర : అవును మారిపోతాయి కానీ ఇలా కాదు నా దెగ్గర వేరే ప్లాన్ ఉంది సుష్మ (అను అమ్మ ) కి కబురు చెయ్...
జయరాజ్ దెగ్గరుండి సుష్మని పిలుచుకుని వచ్చాడు...
పవిత్ర ఫ్యామిలీ మొత్తం కూర్చున్నారు(కృరులంతా) ఇందులో అను వాళ్ళ నాన్న లేడు....
పవిత్ర : గ్రీన్ లోటస్ కంపెనీ ఇప్పుడు చిన్నా భిన్నం అయింది సునీల్ గారు ఆమె కూతురు పూజ ఇద్దరు చనిపోయారు ఇక మిగిలింది విక్రమ్ మరియు అను...
సుష్మ నా దెగ్గర ఒక ప్లాన్ ఉంది ఇప్పుడు అనుని ఎవ్వరో కిడ్నప్ చేసారు విక్రమ్ ఎక్కడున్నాడో తెలియదు అస్సలు బతికున్నాడో లేదో అని బయట టాక్ ఒక వేళ విక్రమ్ చనిపోతే తన ఆస్తి మొత్తం విక్రమ్ భార్య అయిన అనురాధ పేరు మీదకి వస్తుంది ఒక వేళ విక్రమ్ బతికి ఉంటే మాత్రం మనం ఏదో ఒకటి చేసి విక్రమ్ ని లేపేస్తే మన జీవితాలకి డోకా ఉండదు ఈ ప్రపంచాన్ని ఎలచ్చు.... అనుని ఎలాగోలా కన్వీన్స్ చెయ్యొచ్చు అప్పుడు మనదే ఈ ప్రపంచం.... అని కళ్ళు ఎగరేస్తూ సుష్మ ని చూసింది...
అందరు సుష్మ వైపు చూసారు....
సుష్మ : నాకు కావాల్సింది అదే మనం అందరం ఒక ఇంటిలోకి చేరుతాం, కోటేశ్వరులం అవుతామంటే అంతకన్నా కావాల్సిందేముంది, ఆ విక్రమ్ గాడి మాయ వల్లే నా కూతురు నన్ను కొట్టింది.... అని ఇంతక ముందు అను తనని కొట్టింది గుర్తు తెచ్చుకుంది.. కానీ ఎలా? అదే అడిగింది కానీ ఎలా అని....
పవిత్ర : ఇప్పటి వరకు విక్రమ్ మరియు అనురాధ జాడ దొరకలేదు కానీ పరిస్థితులకి అనుగుణంగా మన ప్లాన్ ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది....
ఈ టైం లోనే జయరాజ్ కి విక్రమ్ ఊరిలోకి వచ్చినట్టు తెలిసింది ఎన్నో నెలలనుంచి కాచుకుని కూర్చున్న పవిత్ర వాళ్ళకి విక్రమ్ కూడా అనురాధ గురించి వెతుకుతున్నాడని తెలిసే సరికి వాళ్ళకి ఇదే మంచి అవకాశంగా కనిపించింది....
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
కార్ ఇంటి ముందు ఆగినా జయరాజ్ కదలక పోయేసరికి తట్టాను కిందకి దిగాడు, ఎందుకో నా ఫోకస్ మొత్తం మానస, రవి వాళ్ళ మీదే ఉండిపోయింది....
లోపలికి వెళ్ళాను సుష్మ ఎదురు వచ్చింది మంచినీళ్ళ బాటిల్ తో, పొద్దున్న నుంచి ఎం తినకపోడం తో మానసా గురించి ఆలోచిస్తూ చూసుకోకుండా బాటిల్ అందుకుని తాగాను నీళ్లు ఏదో తేడాగా ఉన్నట్టు అనిపించాయ్ అప్పటికే సగం తాగేసాను.... శశి దెగ్గర నేర్చుకున్న విద్యలు కొంచెం ఆలస్యంగా పని చేసాయి అవును ఈ నీళ్లలో విషం కలిపారు, కొన్ని నెలలుగా ముద్రగడ ప్రజల దెగ్గర అభ్యశించడం వల్ల శశి నేర్పించిన మెలుకువల పట్టు కొంచెం తగ్గింది, వెంటనే బాటిల్ కింద పడేసాను ఈ లోగా వెనుక నుంచి ఏదో గుచ్చుకున్నట్టు అనిపించి వెనక్కి తిరిగాను, జయరాజ్ పెద్ద ఇంజక్షన్ తో గుచ్చాడు.... వాడ్ని వెనక్కి నెట్టాను ఆ వెంటనే ఇంకొక గార్డ్ ఇంకొక ఇంజక్షన్ గుచ్చాడు.... వాడ్ని పట్టుకుని నా ముందుకి లాగి తన్నాను ఎగిరి కింద పడ్డాడు.....
జయరాజ్ వాళ్ళ నాన్న : విక్రమ్ నీకు ఇంకా రెండు గంటల టైం ఉంది ఈ విషానికి విరుగుడు లేదు అంటూ గట్టిగా నవ్వాడు....
ఈలోగా జయరాజ్ గుడిలో మేకపోతుని బలిచే ఒక మేదర కత్తి తీస్కుని నా ముందు నిలబడ్డాడు...
జయరాజ్ : "నీ వల్ల ఎన్ని అవమానాలు పడ్డాను రా, నీ ఆస్థి తో పాటు నీ పెళ్ళానికి నీ తలని కూడా గిఫ్ట్ గా ఇస్తాను" అంటూ ముందుకి వచ్చాడు....
గుండెల మీద ఒక్కటి తన్నాను గాల్లోకి ఎగిరాడు వాడి చేతిలోని కత్తి అందుకుని గాల్లోనే వాడి తల నరికేసాను.... పవిత్ర మొహం లో ఒక్కసారిగా నవ్వు ఎగిరిపోయింది....
గార్డ్స్ అందరు మీదకి వచ్చారు ఒక్కరికి కూడా గాటు పెట్టలేదు తలలు తెంపడం ఒక్కటే పని గా పెట్టుకున్నాను అది ఒక్క వేటు తోనే.....
లోపల జరుగుతున్న మారణహోమానికి అను నాన్న బయటికి వచ్చాడు... తనకేం తెలియదని నాకు తెలుసు.... అలానే వెళ్లి మెట్లేక్కి జయరాజ్ వాళ్ళ నాన్న తల నరికేసాను... ఏం అర్ధం కాకుండా కనీసం ఏడవడానికి కూడా టైం లేదు, తన కళ్ళ ముందే తన ఫ్యామిలీ ఒక్కొక్కరి తలలు తెగుతుంటే తెల్ల మొహం వేసుకుని చూస్తున్న పవిత్ర తల నరికితే ఎగిరి సుష్మ చేతిలో పడింది.....
జరిగేది చూస్తున్న సుష్మ అప్పటికే ఉచ్చ పొసేసింది దానికి తోడు పవిత్ర తల సుష్మ చేతిలో పడేసరికి ఉలిక్కిపడి గట్టిగా కేక వేసి వెళ్లి అను నాన్న వెనుక దాక్కుంది....
చుట్టూ చూసాను.... పద్మ, సింధు, భద్ర వాళ్ళ అమ్మ సోఫా వెనుక దాక్కుని బిక్కు బిక్కుమాంటూ కూర్చున్నారు, వాళ్ళని చూసి "అను" అన్నాను చేతులు అడ్డంగా ఊపుతూ "ఇక్కడ లేదు" అన్నారు.....సుష్మ దెగ్గరికి వెళ్ళాను అను నాన్న పక్కకి తప్పుకున్నాడు.... కత్తి ఎత్తి ఒక్క వేటు వేద్దామని గాల్లోకి లేపి కరెక్ట్ గా తన మెడ దెగ్గర ఆపాను.... అను వాళ్ళ నాన్న భయం తో కళ్ళు మూసుకున్నాడు, సుష్మ కొంచెం సేపటికి కళ్ళు తెరిచింది, కత్తి మెడ మీద ఆగడం చూసి నా కాళ్ళ మీద పడింది, అను వాళ్ళ నాన్నని చూసాను....
చిన్నా : అంకుల్ (కత్తి సుష్మ మీద పెట్టి) ఈ సుష్మ ని వదిలేయడానికి ఒకే ఒక కారణం అను భాధపడుతుందని మాత్రమే, మీరుంటున్న విల్లా ఎప్పుడో మీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేశాను అది అమ్ముకుంటే చాలు మీరు జీవితాంతం బతికడానికి ఆ డబ్బు సరిపోతుంది.... నా కంటికి కానీ అను కంటికి కానీ సుష్మ కనిపించిందంటే ఎం చేస్తానో నాకే తెలియదు ఇక్కడనుంచి దూరంగా వెళ్లిపోండి....
అను వాళ్ళ నాన్న తల ఊపాడు, ఉచ్చ పోసుకున్న సుష్మ ని కోపం గా కొంచెం జాలిగా చూస్తూ......
ఆ కత్తి పట్టుకుని అలానే బయటికి వచ్చాను బయట రవి మనుషులు వెయిటింగ్..... వాళ్ళని చూసాను, నా ఒళ్ళంతా రక్తం చూస్తూనే ఒకడు నా దెగ్గరికి వచ్చి ఫోన్ అందించాడు.....
కత్తి కింద పడేసి ఫోన్ తీసుకున్నాను..... అవతల వైపు గొంతు రవి ది....
రవి : విక్రమ్ నీ దెగ్గర ఉన్న రింగ్ నాకు అప్పగించి నీ ఇద్దరు కవలల నిండు గర్భిణీ అయిన నీ భార్యని తీసుకెళ్ళు, నీ ఇంటి దెగ్గరే ఉన్నాను....
నా ఎదురుగా ఉన్న వాడి మెడ పట్టుకుని గాల్లోకి ఎత్తి వాడు చెప్పిందంతా విన్నాను, అందరు చుట్టు ముట్టారు ఫోన్ ఇంకో గార్డ్ కి విసిరేసి నేను ఎత్తిన వాడి మెడ వదిలేసాను అప్పటికే గిల గిల కొట్టుకున్నాడు లేట్ అయిపోయింది, కింద పడి లేవలేదు....నేను వేసిన మెడ మీద పట్టుకి అక్కడ ఉన్న అందరికి ఒక విధంగా భయపడ్డారనే చెప్పాలి వాళ్ళ కళ్ళలో తెలుస్తుంది, కింద పడ్డ కత్తి అందుకుని వాళ్ళ కార్ ఎక్కాను నా ఇంటికి వెళ్ళడానికి.........