Thread Rating:
  • 6 Vote(s) - 1.67 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
"అంతరాయం"
#46
"రేయ్ చంద్రం, లేస్తావా. టీ తాగుదువుగానీ" లేపుతూ అంటున్న రాము మాటలకి మెలకువ వచ్చింది చంద్రానికి.

టైం చూసాడు. అయిదయింది. నెమ్మదిగా పూర్తి మెలకువ వచ్చింది చంద్రానికి.

"ఎక్కడికెళ్దామురా" అడిగాడు రాము.

"నువ్వెప్పుడు రెడీ అయ్యావురా" ఆశ్చర్యపోయి, రాముని చూస్తూ అడిగాడు చంద్రం.

"నేనెప్పుడో లేచాను. నీ కోసమే వెయింటింగ్" అన్నాడు రాము.

ఇంతలో టీ తెచ్చింది దమయంతి. ఇద్దరు మగవాళ్ళకి ఇచ్చి, తను కూడా తీసుకుని ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది.

"చెప్పరా నీ ఆలోచన" అడిగాడు రాము.

"ఏమోరా ఏమీ తెలియడం లేదు. ఫలానాది చూడాలి అని రాలేదు నేను. బయట ఏది చూసినా ఒకటే నాకు. ఈ ఇల్లు, ఆ చెట్టు, ఇవి మాత్రమే స్పెషల్. మిగతావి ఏవైనా ఒకటే" దమయంతిని చూస్తూ, టీ తాగుతూ బదులిచ్చాడు చంద్రం.

"ఏమంటావే దమయంతీ. మనం కలిసి గడిపిన రోజుల్లోవి ఏవి చూస్తే బాగుంటుంది ఈ పూట" అడిగాడు రాము.

"మీ ఇష్టం అన్నయ్యా. మీ మనసు ఎటు లాగితే అటు. మీ అప్పటి క్లాస్ మేట్స్, అప్పటి ఆడపిల్లలు ఉన్న ఇళ్ళవైపు వెళ్ళినా నాకు ఓకే" నవ్వుతూ అంది దమయంతి.

"అప్పటి ఆడపిల్లలంటే అందరూ హైదరాబాద్, అమెరికా ఇలా ఎక్కడెక్కడో ఉంటారు. మన ఊర్లో ఎవరున్నారు ఇంకా" అని నవ్వాడు రాము.

"ఉండే ఉంటారురా. గుర్తు తెచ్చుకో. ఒక్కోసారి మన కళ్ళ ముందే ఉంటారు. కనిపిస్తే రమ్మనే ఛాన్స్ కూడా ఉంది" దమయంతిని చూస్తూ అన్నాడు చంద్రం.

"మీ జోక్స్ బానే ఉన్నాయి. ఏదైన పనికొచ్చే సలహా ఇవ్వండి" కసురుకున్నాడు రాము.

"కాలేజ్ వైపు వెళ్తే ఎలా ఉంటుంది. ఈ రోజు ఆదివారం. కాలేజ్ ఉండదు. పిల్లలెవరూ ఉండరు. బయట గేట్ ఎప్పుడూ తీసే ఉంటుంది. లోపలకి కూడా వెళ్లచ్చు. ఒకవేళ అడిగితే ప్రిన్సిపాల్ మనకి తెలుసు కదా, అదే చెప్పచ్చు. ఓకేనా" అంది దమయంతి.

"ఇది బానే ఉందిరా చంద్రం. ఈ పూట మనకున్న టైంకి సరిపోతుంది ఈ ప్రోగ్రాం" దమయంతి చెప్పిన దానికి తలూపుతూ అన్నాడు రాము.

సరేనని తలూపాడు చంద్రం.

"నువ్వు కూడా వస్తావుటే దమయంతీ" అడిగాడు రాము.

"అలసిపోయి ఉంటుంది కదరా, వద్దులే" దమయంతినే చూస్తూ అన్నాడు చంద్రం.

"రమ్మంటే వస్తాను. పెళ్ళి పనులు నేనేక్కదాన్నే కాదు కదా చేసింది, అందరూ తలా ఒక చెయ్యి వేశారు. రావడానికి నాకేమీ లేదు" చంద్రం వైపు చూస్తూ అంది దమయంతి.

చంద్రం మొహం వెలిగిపోయింది.

"సరే నేను వెళ్ళి ఆటో తెస్తాను. నేను వచ్చేసరికి రెడిగా ఉండండి" చెప్పి వెళ్ళాడు రాము.

"మీ అమ్మాయి ఏమన్నా అనుకుంటుందేమో" సందేహంగా అడిగాడు చంద్రం.

"ఏమీ అనుకోదు. మీ గురించి నా కన్నా, మా రామన్నయ్యే ఎక్కువసార్లు చెప్తూ ఉంటాడు. మా ఫ్రెండ్, మా బ్యాచ్, చంద్రం, NRI, అమెరికా, ఇలా. కాబట్టి మీరంటే దానికి గౌరవమే ఉంది. ఎమీ అనుకోదు" వివరించింది దమయంతి.

"సంతోషం దమయంతీ" అంటూ దమయంతిని గట్టిగా కౌగిలించుకున్నాడు.

"కాస్త ఆపుకో చందు. మరీ ఇదైపోతున్నావ్" పాత రోజుల్లో పిలిచినట్టు మళ్ళీ పిలిచింది.

"అబ్బ, దమయంతీ. మళ్ళీ చందు అనే పిలుపు నీ నోటి మీదగా విని ఎన్నేళ్ళయింది" అంటూ మళ్ళీ కౌగిలించుకున్నాడు.

చంద్రం కౌగిలిని ఆస్వాదిస్తూ... "అన్నయ్య ఆటో తెస్తాడు. వెళ్ళాలి. మళ్ళీ చీకటి పడుతుంది. ఏమీ కనపడదు అక్కడ" అంది.

"అక్కడ నేను చూసేది ఏమీ లేదు. నా ఇంతి, నా దమయంతి నువ్వు ఇక్కడుండగా నాకు అక్కడేం పని. మనం వెళ్ళద్దు, ఇలాగే ఉండిపోదాం" అన్నాడు.

ఆ కౌగిలికి చంద్రం మగతనం ఊపికి పోసుకుంటూ దమయంతికి తగలసాగింది. ఆ స్పర్శ అర్ధమయ్యి కౌగిలి నించి విడిపోయి చంద్రాన్ని దూరంగా నెట్టింది.

"వెళ్ళాలంటే నువ్వు దిగాలి చందు. దిగిపో" అని అతని మగతనం వైపు చూస్తూ నవ్వుతూ అంది.

"నిన్నిలా చూస్తుంటే దిగడమనేది లేదు ఇంతీ" అంటూ మళ్ళీ కౌగిలించుకోబోయాడు.

చంద్రాన్ని వెనక్కి నెడుతూ... "నాకు మీతో అక్కడ కాసేపు గడపాలనుంది. రెడీ అవ్వండి. క్విక్" అంటూ బయటకి వెళ్ళింది.

సరే అనుకుంటూ రెడీ అవ్వసాగాడు చంద్రం.
Like Reply


Messages In This Thread
"అంతరాయం" - by earthman - 24-04-2022, 10:51 PM
RE: "అంతరాయం" - by earthman - 24-04-2022, 11:01 PM
RE: "అంతరాయం" - by DasuLucky - 24-04-2022, 11:54 PM
RE: "అంతరాయం" - by vg786 - 25-04-2022, 12:24 AM
RE: "అంతరాయం" - by krantikumar - 25-04-2022, 06:13 AM
RE: "అంతరాయం" - by ramd420 - 25-04-2022, 06:21 AM
RE: "అంతరాయం" - by Kushulu2018 - 25-04-2022, 08:37 AM
RE: "అంతరాయం" - by Bellakaya - 25-04-2022, 09:28 AM
RE: "అంతరాయం" - by Paty@123 - 25-04-2022, 09:51 AM
RE: "అంతరాయం" - by utkrusta - 25-04-2022, 03:03 PM
RE: "అంతరాయం" - by raja9090 - 25-04-2022, 11:45 PM
RE: "అంతరాయం" - by earthman - 25-04-2022, 11:59 PM
RE: "అంతరాయం" - by earthman - 25-04-2022, 11:59 PM
RE: "అంతరాయం" - by krantikumar - 26-04-2022, 05:47 AM
RE: "అంతరాయం" - by manmad150885 - 26-04-2022, 07:04 AM
RE: "అంతరాయం" - by Paty@123 - 26-04-2022, 07:44 AM
RE: "అంతరాయం" - by ramd420 - 26-04-2022, 04:43 PM
RE: "అంతరాయం" - by earthman - 27-04-2022, 06:50 PM
RE: "అంతరాయం" - by earthman - 27-04-2022, 06:51 PM
RE: "అంతరాయం" - by likithaleaks - 27-04-2022, 09:03 PM
RE: "అంతరాయం" - by ramd420 - 27-04-2022, 09:22 PM
RE: "అంతరాయం" - by Paty@123 - 28-04-2022, 05:24 PM
RE: "అంతరాయం" - by earthman - 28-04-2022, 06:09 PM
RE: "అంతరాయం" - by earthman - 28-04-2022, 06:08 PM
RE: "అంతరాయం" - by Manihasini - 29-04-2022, 09:41 AM
RE: "అంతరాయం" - by earthman - 29-04-2022, 06:07 PM
RE: "అంతరాయం" - by murali1978 - 29-04-2022, 10:51 AM
RE: "అంతరాయం" - by Mohana69 - 29-04-2022, 11:54 AM
RE: "అంతరాయం" - by utkrusta - 29-04-2022, 12:11 PM
RE: "అంతరాయం" - by ravi - 29-04-2022, 12:22 PM
RE: "అంతరాయం" - by earthman - 29-04-2022, 06:06 PM
RE: "అంతరాయం" - by earthman - 29-04-2022, 06:08 PM
RE: "అంతరాయం" - by DasuLucky - 29-04-2022, 06:54 PM
RE: "అంతరాయం" - by vg786 - 29-04-2022, 06:29 PM
RE: "అంతరాయం" - by Paty@123 - 29-04-2022, 11:45 PM
RE: "అంతరాయం" - by krantikumar - 30-04-2022, 05:59 AM
RE: "అంతరాయం" - by Manihasini - 30-04-2022, 10:06 AM
RE: "అంతరాయం" - by earthman - 30-04-2022, 08:19 PM
RE: "అంతరాయం" - by Paty@123 - 30-04-2022, 11:55 AM
RE: "అంతరాయం" - by Venkat - 30-04-2022, 12:15 PM
RE: "అంతరాయం" - by saleem8026 - 30-04-2022, 03:25 PM
RE: "అంతరాయం" - by utkrusta - 30-04-2022, 04:41 PM
RE: "అంతరాయం" - by divyaa - 30-04-2022, 04:48 PM
RE: "అంతరాయం" - by earthman - 30-04-2022, 08:17 PM
RE: "అంతరాయం" - by earthman - 30-04-2022, 08:19 PM
RE: "అంతరాయం" - by vg786 - 30-04-2022, 09:15 PM
RE: "అంతరాయం" - by saleem8026 - 30-04-2022, 09:48 PM
RE: "అంతరాయం" - by ramd420 - 30-04-2022, 09:54 PM
RE: "అంతరాయం" - by Nani19 - 30-04-2022, 10:43 PM
RE: "అంతరాయం" - by manmad150885 - 30-04-2022, 11:28 PM
RE: "అంతరాయం" - by BR0304 - 30-04-2022, 11:46 PM
RE: "అంతరాయం" - by Livewire - 01-05-2022, 04:48 AM
RE: "అంతరాయం" - by Livewire - 01-05-2022, 04:49 AM
RE: "అంతరాయం" - by krantikumar - 01-05-2022, 04:55 AM
RE: "అంతరాయం" - by Paty@123 - 01-05-2022, 12:34 PM
RE: "అంతరాయం" - by Vvrao19761976 - 01-05-2022, 02:18 PM
RE: "అంతరాయం" - by raja9090 - 09-05-2022, 03:14 PM
RE: "అంతరాయం" - by utkrusta - 09-05-2022, 03:46 PM
RE: "అంతరాయం" - by vg786 - 09-05-2022, 04:12 PM
RE: "అంతరాయం" - by srinivasulu - 09-05-2022, 04:25 PM
RE: "అంతరాయం" - by Paty@123 - 11-05-2022, 01:16 PM
RE: "అంతరాయం" - by vg786 - 13-05-2022, 12:03 AM
RE: "అంతరాయం" - by Uday - 14-05-2022, 12:06 PM
RE: "అంతరాయం" - by Jay3241 - 05-12-2024, 09:52 AM
RE: "అంతరాయం" - by Jay3241 - 05-12-2024, 09:53 AM
RE: "అంతరాయం" - by appalapradeep - 05-12-2024, 12:07 PM
RE: "అంతరాయం" - by sri7869 - 19-12-2024, 12:19 PM
RE: "అంతరాయం" - by Yuvaraj007foru - 15-01-2025, 04:24 AM
RE: "అంతరాయం" - by Mystic ranger - 13-02-2025, 05:41 PM
RE: "అంతరాయం" - by sridhark - 13-02-2025, 10:43 PM



Users browsing this thread: