30-04-2022, 01:39 PM
మహేశ్ గారు....అప్డేట్ చాలా బావుంది. అవంతిక రాసినటువంటి నవల కి పురస్కారములు అందిరావడం.....అద్భుతం. అదే సమయంలో "మహి" పేరు గురించిన విషయం సస్పెన్స్ లో వుంచారు. తాను ఇప్పుడు ప్రిన్సిపాల్ కూడా అయ్యింది... అలా అయితే క్లాస్సెస్ తీసుకోరా..తెలుపగలరు.