Thread Rating:
  • 5 Vote(s) - 1.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
"అంతరాయం"
#33
భోజనానికి పిలిచారు. లోపలికెళ్ళాడు చంద్రం.

ఎక్కువమంది లేరు. ఇంట్లోవాళ్ళే వడ్డిస్తున్నారు. దమయంతి కూడా వడ్డిస్తోంది. చంద్రం, రాము పక్కపక్కన కూర్చున్నారు.

"మన చెట్టు కాయలే అన్నయ్యా" రాముతో అంటూ, చంద్రాన్ని చూస్తూ ఆవకాయ వేసింది దమయంతి.

"గొప్ప చెట్టే దమయంతి మనది. చూడు ఇన్నేళ్ళయినా ఇంకా కాయలనిస్తోందంటే ఎంత గొప్ప. ఏమంటావురా చంద్రం" అన్నాడు రాము.

"ఔనురా రాము. ఇన్నేళ్ళయినా ఇంకా అలానే ఉంది చెట్టు. నాకు ఈ కాయలంటే ఎంత ఇష్టమో తెలుసు కదా" దమయంతి సళ్ళ వైపు చూస్తూ అన్నాడు చంద్రం. పైట సరి చేసుకుంది దమయంతి.

"ప్రకృతి గొప్పదిరా. మనకి కావల్సినవి అన్నీ ఇస్తుంది" అన్నాడు రాము.

"ఔనురా. ఇవ్వడం కోసమే ఎదురుచూపు. అన్నీ ఇస్తే ఇక మనకి కావల్సింది ఏముంది" దమయంతి వైపు చూస్తూ నవ్వుతూ అన్నాడు చంద్రం.

లోపల గదిలో గడప దగ్గర నిలబడి, ఇక మాట్లాడద్దు అని నోటి మీద వేలు పెట్టి సైగ చేసింది దమయంతి.

భోజనాలు ముగించారు. లోకల్ చుట్టాలు వెళ్ళిపోయారు.

"ఒరేయ్ చంద్రం. కాసేపు నడుం వాలుద్దాం రా. సాయంత్రం ఎక్కడికెళ్ళాలో చూద్దాం' అన్నాడు రాము.

"టీవీ గదిలో పడుకోండి అన్నయ్యా. అన్నీ సర్ది ఉంచాను" చెప్పింది దమయంతి.

"ఎప్పుడో ముప్పైఅయిదు ఏళ్ళ క్రితం మేము తాగినప్పుడు, మేడ మీద పడక ఏర్పాట్లు చేసావు అని చంద్రం అన్నట్టు. ఇప్పుడు మళ్ళీ ఏర్పాట్లు చేసావా" అన్నాడు రాము.

"ఇంట్లోవాళ్ళ కోసం చెయ్యడమేమన్నా గొప్పా అన్నయ్యా" నవ్వుతూ అంది దమయంతి.

"నిజమేనే. చంద్రం మధ్యలో వెళ్ళిపోకుండా, మనతో అన్ని రోజులూ గడిపి ఉంటే, మన స్నేహం ఇంకెంత గొప్పగా ఉండేదో" అన్నాడు రాము.

"ఇప్పుడు మాత్రం తక్కువేమిట్రా. గడిపింది కొన్ని నెలలే అయినా, ఇన్నేళ్ళ తర్వాత కూడా ఆ జ్ఞాపకాలు అలానే పదిలంగా ఉన్నాయి అంటే, ఏర్పడిన స్నేహం, ఆ పరిచయం అంత గొప్పవన్నట్టే కదా" బదులిచ్చాడు చంద్రం.

"నిజమేరా. మా సంగతేమో కానీ, నువ్వు ఇంకా ఇలా ఉండటం మాత్రం గొప్పే. సరే నాకు నిద్ర ముంచుకొస్తోంది. నేను కాసేఫు పడుకుంటాను" అని వెళ్ళాడు రాము.

ఆ గదిలో రాము, దమయంతి మాత్రమే ఉన్నారు. మిగతా అందరూపడుకున్నట్టుగా ఏ శబ్దమూ రావడం లేదు.

"ఈ చీరలో బాగున్నావు" దమయంతి భుజం మీద చెయ్యేస్తూ అన్నాడు.

"కొత్త చీర" చెప్పింది.

"చీర వల్లనా లేదా ఇంకేదయినా కారణమా వయసు తగ్గినట్టు ఉంది నీది. నిన్న పెళ్ళికూతురి తల్లిలా అనిపించావు. ఇప్పుడు పడుచుపిల్లలా అనిపిస్తున్నావు" అని దమయంతి చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు.

"ఎవరన్నా చూస్తారు. ఇంకా అందరూ వెళ్లలేదు. రాత్రికి వెళ్తారు. రేపటి నించి ఇల్లు ఖాళీ. మీ ఇష్టం" సిగ్గుపడుతూ అంది.

"నిన్నిలా చూస్తుంటే మనసు ఆగట్లేదు" అని గట్టిగా కౌగిలించుకున్నాడు.

కౌగిలి బాగున్నా, ఎవరన్నా చూస్తే ఇక అంతే సంగతులు అనుకుని, చంద్రాన్ని దూరంగా తోసింది.

"ముప్పైఅయిదేళ్ళ నాడు ఇదే ఆతృత, ఇప్పుడూ ఇంతే. మీ మగాళ్ళింతేనా" అంది.

"మనసుకి నచ్చిన ఆడది కళ్ళ ముందు ఉన్నప్పుడు ఏ వయసులో ఉన్నా మగాడింతే" అంటూ దమయంతిని మళ్ళీ దగ్గరకి తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు.

ఎప్పుడో యుక్తవయసులో పొందిన ముద్దు భావన మళ్ళీ కలిగింది దమయంతికి. చంద్రం ముద్దుని ఆస్వాదిస్తూ అలానే ఉండిపోయింది.

"రేపటి దాకా ఆగండి. ముప్పైఅయిదేళ్ళ నాడు కలిగినట్టుగా ఇప్పుడు ఎలాంటి ఇబ్బందీ కలగదు. అంత చక్కగా ఏర్పాటు చేసుకుందాం. ఆగండి" చంద్రం కౌగిలి నించి విడిపోతూ అంది.

"నా వల్ల కావట్లేదు. నువ్వే చూడు" అంటూ లేచిన తన మగతనం వైపు చూపించాడు.

"అర్ధమైంది నాకు. నాకూ అలానే ఉంది. అయినా సరే ఓపిక పట్టండి. అప్పటిదాకా ఇంద" అంటూ చంద్రానికి ముద్దిచ్చి, అతని మగతనాన్ని గట్టిగా పిసికి బయటకి వెళ్ళింది.

దమయంతి చేసిన పనికి మహదానందం కలిగింది చంద్రానికి.

కేవలం దమయంతి కూతురి పెళ్ళి అనుకుని వస్తే, ఇవన్నీ జరుగుతున్నందుకు అతనికి చాలా సంతోషం వేసింది.

నిద్ర కోసం పడక ఉన్న గదిలోకి వెళ్ళాడు. అప్పటికే రాము గురక పెడుతూ కనిపించాడు.

మంచం మీద పడుకున్నాడు చంద్రం. అతను పడుకుని ఉన్నా, అతని మగతనం ఇంకా అలానే నిటారుగా ఉంది. ఎదురుగా గోడకి దమయంతి ఫొటో. పక్కన రాము లేకపోతే చేతితో చేసుకుందామా అనిపించేంతగా లేచి ఉంది.

"మంచినీళ్ళు కూడా పెట్టాను. పక్కనే టేబుల్ మీద ఉన్నాయి" లోపలికి వస్తూ అంది దమయంతి.

కంటికెదురుగా కనిపిస్తున్న, లేచున్న చంద్రం మగతనాన్ని చూసి ఆశ్చర్యపోయింది. పక్కనే మరో మంచం మీద రాము వెల్లకిలా పడుకున్నాను. రాము లేస్తాడేమో అనుకుంది.

"ఏంటిది. అటు తిరగండి" అని చంద్రానికి ఎడమ వైపున్న గోడని చూపించింది.

"నేనేం చెయ్యను. ఇలానే ఉంది" అన్నాడు.

నోటి మీద వేలు పెట్టి మాట్లాడద్దు అన్నట్టు సైగ చేసింది.

"పడుకున్నాడు. మంచి నిద్రలో ఉన్నాడు రాము" అన్నాడు.

రాము గురక పెద్దగా వినిపిస్తోంది.

"ఆపండి ఇక" అంటూ చంద్రం కాలి మీద ఒక చిన్న దెబ్బ కొట్టి నవ్వుకుంటూ బయటకి వెళ్ళింది.

కళ్ళు మూసుకున్నాడు చంద్రం. నిద్ర పట్టేసింది.
[+] 16 users Like earthman's post
Like Reply


Messages In This Thread
"అంతరాయం" - by earthman - 24-04-2022, 10:51 PM
RE: "అంతరాయం" - by earthman - 24-04-2022, 11:01 PM
RE: "అంతరాయం" - by DasuLucky - 24-04-2022, 11:54 PM
RE: "అంతరాయం" - by vg786 - 25-04-2022, 12:24 AM
RE: "అంతరాయం" - by krantikumar - 25-04-2022, 06:13 AM
RE: "అంతరాయం" - by ramd420 - 25-04-2022, 06:21 AM
RE: "అంతరాయం" - by Kushulu2018 - 25-04-2022, 08:37 AM
RE: "అంతరాయం" - by Bellakaya - 25-04-2022, 09:28 AM
RE: "అంతరాయం" - by Paty@123 - 25-04-2022, 09:51 AM
RE: "అంతరాయం" - by utkrusta - 25-04-2022, 03:03 PM
RE: "అంతరాయం" - by raja9090 - 25-04-2022, 11:45 PM
RE: "అంతరాయం" - by earthman - 25-04-2022, 11:59 PM
RE: "అంతరాయం" - by earthman - 25-04-2022, 11:59 PM
RE: "అంతరాయం" - by krantikumar - 26-04-2022, 05:47 AM
RE: "అంతరాయం" - by manmad150885 - 26-04-2022, 07:04 AM
RE: "అంతరాయం" - by Paty@123 - 26-04-2022, 07:44 AM
RE: "అంతరాయం" - by ramd420 - 26-04-2022, 04:43 PM
RE: "అంతరాయం" - by earthman - 27-04-2022, 06:50 PM
RE: "అంతరాయం" - by earthman - 27-04-2022, 06:51 PM
RE: "అంతరాయం" - by likithaleaks - 27-04-2022, 09:03 PM
RE: "అంతరాయం" - by ramd420 - 27-04-2022, 09:22 PM
RE: "అంతరాయం" - by Paty@123 - 28-04-2022, 05:24 PM
RE: "అంతరాయం" - by earthman - 28-04-2022, 06:09 PM
RE: "అంతరాయం" - by earthman - 28-04-2022, 06:08 PM
RE: "అంతరాయం" - by Manihasini - 29-04-2022, 09:41 AM
RE: "అంతరాయం" - by earthman - 29-04-2022, 06:07 PM
RE: "అంతరాయం" - by murali1978 - 29-04-2022, 10:51 AM
RE: "అంతరాయం" - by Mohana69 - 29-04-2022, 11:54 AM
RE: "అంతరాయం" - by utkrusta - 29-04-2022, 12:11 PM
RE: "అంతరాయం" - by ravi - 29-04-2022, 12:22 PM
RE: "అంతరాయం" - by earthman - 29-04-2022, 06:06 PM
RE: "అంతరాయం" - by earthman - 29-04-2022, 06:08 PM
RE: "అంతరాయం" - by DasuLucky - 29-04-2022, 06:54 PM
RE: "అంతరాయం" - by vg786 - 29-04-2022, 06:29 PM
RE: "అంతరాయం" - by Paty@123 - 29-04-2022, 11:45 PM
RE: "అంతరాయం" - by krantikumar - 30-04-2022, 05:59 AM
RE: "అంతరాయం" - by Manihasini - 30-04-2022, 10:06 AM
RE: "అంతరాయం" - by earthman - 30-04-2022, 08:19 PM
RE: "అంతరాయం" - by Paty@123 - 30-04-2022, 11:55 AM
RE: "అంతరాయం" - by Venkat - 30-04-2022, 12:15 PM
RE: "అంతరాయం" - by saleem8026 - 30-04-2022, 03:25 PM
RE: "అంతరాయం" - by utkrusta - 30-04-2022, 04:41 PM
RE: "అంతరాయం" - by divyaa - 30-04-2022, 04:48 PM
RE: "అంతరాయం" - by earthman - 30-04-2022, 08:17 PM
RE: "అంతరాయం" - by earthman - 30-04-2022, 08:19 PM
RE: "అంతరాయం" - by vg786 - 30-04-2022, 09:15 PM
RE: "అంతరాయం" - by saleem8026 - 30-04-2022, 09:48 PM
RE: "అంతరాయం" - by ramd420 - 30-04-2022, 09:54 PM
RE: "అంతరాయం" - by Nani19 - 30-04-2022, 10:43 PM
RE: "అంతరాయం" - by manmad150885 - 30-04-2022, 11:28 PM
RE: "అంతరాయం" - by BR0304 - 30-04-2022, 11:46 PM
RE: "అంతరాయం" - by Livewire - 01-05-2022, 04:48 AM
RE: "అంతరాయం" - by Livewire - 01-05-2022, 04:49 AM
RE: "అంతరాయం" - by krantikumar - 01-05-2022, 04:55 AM
RE: "అంతరాయం" - by Paty@123 - 01-05-2022, 12:34 PM
RE: "అంతరాయం" - by Vvrao19761976 - 01-05-2022, 02:18 PM
RE: "అంతరాయం" - by raja9090 - 09-05-2022, 03:14 PM
RE: "అంతరాయం" - by utkrusta - 09-05-2022, 03:46 PM
RE: "అంతరాయం" - by vg786 - 09-05-2022, 04:12 PM
RE: "అంతరాయం" - by srinivasulu - 09-05-2022, 04:25 PM
RE: "అంతరాయం" - by Paty@123 - 11-05-2022, 01:16 PM
RE: "అంతరాయం" - by vg786 - 13-05-2022, 12:03 AM
RE: "అంతరాయం" - by Uday - 14-05-2022, 12:06 PM
RE: "అంతరాయం" - by Jay3241 - 05-12-2024, 09:52 AM
RE: "అంతరాయం" - by Jay3241 - 05-12-2024, 09:53 AM
RE: "అంతరాయం" - by appalapradeep - 05-12-2024, 12:07 PM
RE: "అంతరాయం" - by sri7869 - 19-12-2024, 12:19 PM



Users browsing this thread: 4 Guest(s)