29-04-2022, 06:06 PM
స్పందనకి ధన్యవాదాలు పాఠకులారా. మీరు ఇలా స్పందిచకపోతే రాయడానికి మనసెలా వస్తుంది. ఓ మాదిరి ఊహ, సృజన ఉన్నా, మనసు కలగాలి కదా. స్పందించారు, సంతోషం.
తరువాతి భాగం రాసాను, ఇస్తున్నాను.
తరువాతి భాగం రాసాను, ఇస్తున్నాను.