21-07-2022, 07:00 PM
నా బుజ్జి దేవకన్య కూడా ప్రయత్నించిందన్నమాట అంటూ చుట్టూ ఎటుచూసినా పచ్చదనంతో అతిసౌందర్యంగా ఉన్న ప్రకృతిని చూసి ఆనందిస్తున్న మహి కురులపై ప్రేమతో ముద్దుపెట్టాను .
మహి : ఆహా ...... ఎంత అందంగా వుందో , జలజలపారుతున్న అమ్మ - రెండువైపులా ఎటుచూసినా పచ్చదనం అంటూ నా నడుముని చుట్టేసి పులకించిపోతోంది - దేవుడా ...... చిన్నప్పటి నుండీ ఈ అందమైన ప్రకృతి ఒడిలోనే పెరిగారు కదూ ....... , ఇకనుండీ నా దేవుడితోపాటు నేనుకూడా .......
ఈ సౌందర్యమైన ప్రకృతి ఒడిలోకి అంతే సౌందర్యమైన తన బిడ్డ దేవకన్య అడుగుపెట్టబోతోంది అంటే ప్రకృతి అమ్మకు అంతకంటే ఆనందం ఏమిటి , అదృష్టంలా భావిస్తుంది దేవకన్యా - పైగా ఈ రాజ్యానికే యువరాణి కాబోయే రాణి ........
అప్పటివరకూ అందంగా సిగ్గుపడుతున్న మహి వెంటనే కళ్ళల్లో చెమ్మతో ....... ఎప్పుడైతే నా దేవుడిని కలిశానో అప్పుడే ఆ క్షణమే నా దేవుడి దాసీని అయిపోయాను - నా దేవుడు ప్రకృతిఒడిలో ఉండబోతున్నారు కాబట్టి నేనుకూడా అక్కడే అంటూ ప్రాణంలా హత్తుకుంది .
చాలా చాలా సంతోషం మహీ ....... , కానీ నీ దేవుడు ...... రాజు అవ్వడానికి వచ్చాడు కదా .......
మహి : అయితే మహారాణిని అవుతాను - ఈ ప్రకృతికి ఎటువంటి హానీ జరగకుండా చూసుకుంటాను .
నా దేవకన్య బంగారం - స్నానం చెయ్యకుండా రక్షణగోడ దగ్గర నా జాగ్రత్త గురించే ఆలోచిస్తూ ఉండిపోయావు కదూ అంటూ పెదాలను పెదాలతో మూసేసి అమాంతం ఎత్తుకుని పరుగునవెళ్లి అంతెత్తు నుండి నదీ ప్రవాహంలోకి దూకేసాను . కింద నేలవరకూ వెళ్లి భూతల్లిని స్పృశించి నీటి ఉపరితలం మీదకు చేరుకున్నాము .
నా దేవకన్య భయంతో నా మెడను వదిలితే ఒట్టు , దేవుడా దేవుడా ....... అంటూ కంగారుపడుతూ ఏకమయ్యేలా చుట్టేసి మింగిన నీటిని వదులుతోంది .
ప్రియాతిప్రియమైన మహీ ....... భయం దేనికి , నదీ దేవత అమ్మ .......
మహి : అమ్మ అమ్మ - నా దేవుడిని జాగ్రత్తగా నాదగ్గరికి చేర్చిన అమ్మ అంటూ సంతోషంతో నీళ్లకు ముద్దులుపెట్టి నీటిలో మునకవేసి నీటిని సేవించి ఇక భయం లేనట్లు నన్ను వదిలేసి నాపైకి నీళ్లు జల్లుతూ ఆనందిస్తోంది .
రోజూ ఉద్యానవనంలోని ఈతకొలనులో జలకాలాడిన అనుభవంతో అమ్మ ఒడిలో చిరునవ్వులు చిందిస్తూ నా చుట్టూ అందమైన చేప పిల్లలా ఈతకొడుతోంది .
ఉమ్మా ఉమ్మా అంటూ మహి నుదుటిపై ముద్దులు కురిపిస్తున్నాను .
మహి : మిత్రమా ....... అటువైపునుండి జాగ్రత్తగా నీళ్ళల్లోకి వచ్చెయ్యి .......
ఆ మాట కోసమే ఎదురుచూస్తున్నట్లు తనపై ఉన్న వస్తువులను నేలపై జారవిడిచి అంతెత్తు నుండి మా ప్రక్కన నీటిలోకి దూకేశాడు .
మహి సంతోషంతో కేకలువేస్తోంది .
నేను రోజూ ఎంత పిలిచినా నీళ్ళల్లోకి దిగడమే అపురూపం - నువ్వు పిలవగానే ఏమాత్రం ఆలోచించకుండా దూకేశాడు , ఇకనుండీ నువ్వంటేనే ఎక్కువ ప్రాణం అన్నమాట ........
మహి చిరునవ్వులు చిందిస్తూనే నీళ్ళల్లో పాదాలను కదిలిస్తూ నా గుండెలపైకి చేరి , రోజూ నా దేవుడు ...... అమ్మ ఒడిలో ఇంత ఆనందాన్ని పొందుతున్నాడన్నమాట - ఎంత హాయిగా ఉందో మాటల్లో వర్ణించలేను అంటూ మిక్కిలి ఆనందంతో నా పెదాలపై ఘాటైన ప్రేమతో ముద్దుపెట్టింది . దేవుడా ...... మాటివ్వు ? .
నా దేవకన్య కోరడమూ నేను కాదనడమూనా ...... ? .
మహి : చాలా సంతోషం - ఇకనుండీ నీతోపాటు సూర్యోదయానికి ముందే అమ్మఒడిలోకి చేరాలని ఉంది .
నుదుటిపై ముద్దుపెట్టాను .
మహి : నా దేవుడు మాటిచ్చారు - అమ్మను రోజూ కలవవచ్చు అంటూ రెండు చేతులను పైకెత్తి సంతోషంతో కేకలువేస్తోంది .
ఆనందించి , మహీ ...... ఆకలివేస్తోందా ? లేచినప్పటి నుండీ ఏమీ స్వీకరించి ఉండవు - ప్రకృతి అమ్మ ఒడిలో మధురమైన పళ్ళు భలే రుచిగా ఉంటాయి .
మహి : ఆకలిగా అయితే లేదు దేవుడా ...... కానీ అమ్మ ఒడిలో కాచే పళ్ళు అనగానే నోరూరిపోతోంది - ఆకలి కూడా వేస్తోంది అంటూ నడుమును చుట్టేసింది .
మహి బుగ్గలను అందుకుని , ఒక్కక్షణం ఓకేఒక్కక్షణం అంటూ మహి నుదుటిపై ముద్దుపెట్టి వెళ్లి రాళ్లను పట్టుకుని పైకెక్కి , కృష్ణ జాలువార్చిన వస్త్రాలు - వస్తువులన్నింటినీ అవతలి ఒడ్డుకు చేరేలా విసిరి అమాంతం నీటిలోకి దూకేసాను - మహి చేతిని అందుకుని అటువైపు ఒడ్డుకు చేరుకున్నాము .
మహి : ప్చ్ ....... నాకు అమ్మ ఒడిలో మరికాసేపు జలకాలాడాలని ఉంది నా దేవుడితోపాటు .......
ఎవరు కాదన్నారు - నువ్వు జలకాలాడుతూ ఉండు , అంతలోపు నేను ..... నా అందమైన దేవకన్య కోసం అంతే తియ్యనైన పళ్ళు కోసుకునివస్తాను .
మహి : నేను అన్నది విన్నారాలేదా ? నా దేవుడితోపాటు అన్నాను . నా దేవుడు ఎక్కడ ఉంటే నేనూ అక్కడే , అమ్మా ...... క్షమించు అంటూ అందమైన నవ్వులతో నా గుండెలపైకి చేరింది .
ఎక్కువసేపు తడిలోనే ఉంటే జలుబుచేస్తుంది ఒక్క క్షణం మహీ .......
మహి : ఊహూ ...... ఒక్క క్షణం కూడా వదలనంటే వదలను - అసలు నీటిలో ఎలా వదిలానో నాకే అర్థం కావడం లేదు అంటూ మరింత గట్టిగా చుట్టేసింది .
ఆఅహ్హ్హ్ ....... మహీ , నాకేదేదో అయిపోతోంది - మహి మాటలకు నవ్వుకూడా వచ్చేస్తోంది , ఎక్కడికీ వెళ్లను మహీ .......
మహి : ఊహూ ...... హృదయంపై నా వొళ్ళంతా జలదరించేలా ముద్దు .
హ్హ్హ్ హ్హ్హ్ ...... ఇలా అయితే కష్టం అంటూ దేవకన్యను అమాంతం ఎత్తుకుని ఎదురుగా వెడల్పైన చెట్టు వెనుకకు చేర్చాను - తన బిడ్డకు జలుబుచేస్తే గంగమ్మ మరియు ప్రకృతి అమ్మలు బాధపడతారు చివరగా కారణమైన నాపై కోప్పడతారు .
మహి : అలకూడా జరుగుతుందా ? .
అవునుమరి అమ్మలకు కూతుర్లంటేనే ఎక్కువ ఇష్టం ......
మహి : నా దేవుడు తప్పుగా చెబుతున్నారు - అమ్మలకు ఎప్పుడూ ...... కొడుకులంటేనే ఎక్కువ ఇష్టం , నా దేవుడంటేనే ఎక్కువ ఇష్టం .......
నిజమే మహీ ...... ఇన్ని సంవత్సరాలూ ఏలోటూ లేకుండా ఆప్యాయతను - ఆహారాన్ని అందించారు అమ్మలు .
మహి : అందుకే కదా ఈ ఇద్దరు అమ్మలంటే నాకు చాలా చాలా ఇష్టం , గంగమ్మకు - ప్రకృతి అమ్మకు గాలిలో ముద్దులు కురిపిస్తూ ఆనందిస్తోంది .
మహిని మాటల్లో ఉంచి అక్కడక్కడా పెరిగిన అరటి ఆకులతో చెట్టు కాండానికి మరొక మూడువైపులా కుటీరంలా ఏర్పరిచాను . మహీ ...... పక్షులు కూడా చూడలేవు వస్త్రాలు మార్చుకో అంటూ అందించాను .
మహి : అంటే ఈరోజు కూడా నా ఆనందాలకు అదృష్టం లేనట్లేనా అంటూ ఛాతీపై దెబ్బలవర్షం కురుస్తోంది .
నా మంచి మహి కదూ - నా బంగారు దేవకన్య కదూ - నా బుజ్జికదూ అంటూ బుగ్గలపై - పెదాలపై చేతులతో ముద్దులుకురిపిస్తూ బ్రతిమాలుకుంటున్నాను , ఆ విషయంలో పసిపాప మహీ ....... నీ వీరుడు .
మహి చిలిపిదనంతో నవ్వుకుంది .
మహీ ...... నువ్వు మార్చుకునేలోపు పళ్ళు తీసుకురానా ? .
వెనక్కు తిరిగిన నావీపుపై దెబ్బలు కురిపించి వెనకనుండి గట్టిగా హత్తుకుంది - లోపలికి రమ్మంటే కథలు చెప్పడమే కాకుండా వదిలి వెళతారట , ఇక్కడ నుండి ఒక అడుగు కదిలినా ఊరుకోను అంటూ వీపుపై ముద్దులుపెడుతోంది .
సరే సరే దేవకన్యా ...... ఇక్కడనుండి కదలనంటే కదలను లోపలకువెళ్లి మార్చుకో అంటూ ఆనందిస్తున్నాను .
వొళ్ళంతా జలదరింపుకు లోనయ్యేలా వీపుపై ఘాడమైన ముద్దుపెట్టి వదల్లేక వదిలి లోపలకువెళ్లింది . దేవుడా ......
దేవకన్యా ......
మహి నవ్వుకుని , దేవుడా ..... అక్కడే ఉన్నారుకదా ? .
కదలను కూడా కదలలేదు ........
దేవుడా ...... అంటూ భయంతో కేకలువేస్తూ బయటకువచ్చి నావీపుమీదకు జంప్ చేసి గట్టిగా చుట్టేసింది .
మహీ మహీ ...... ఏమైంది అంటూ మహిచేతిపై ముద్దులుపెట్టాను .
బో బో ...... బొద్దింక ఉంది లోపల ........
నా అందమైన దేవకన్యలాంటి అతిసుకుమారమైన దేవకన్యకు బొద్దింక అంటే భయం అన్నమాట అంటూ మహిని ఎత్తుకునే లోపలికివెళ్లి చుట్టూ చూసాను - బొద్దింక కాదు కాదు చిన్న చీమకూడా కనిపించలేదు .
మహి : నువ్వంటే వాటికి కూడా భయమేమో ....... నీ అడుగుల చప్పుడుకే వెళ్ళిపోయి ఉంటుంది అంటూ నా బుగ్గపై ముద్దుపెట్టింది .
ఆ ముద్దుకే పెదాలపై చిరునవ్వుతో మహి బుగ్గపై ముద్దుపెట్టి కిందకు దిగేలా చేసాను - బొద్దింక లేదుకదా భయపడకుండా మార్చుకో అంటూ నుదుటిపై ముద్దుపెట్టి బయటకువచ్చాను .
మహి : అక్కడే ఉండాలి .......
వెళ్లి నా దేవకన్య దెబ్బలు తినాలా అంటూ నవ్వుకున్నాము . అరటి ఆకును సరిచేశాను .
మహి : ఆ చిన్న సందులోనుండి ఏమీ కనిపించదులే దానిని కూడా మూసేస్తున్నారు అంటూ చేతిని బయటకు తీసుకొచ్చి వీపుపై గిల్లేసింది .
స్స్స్ స్స్స్ ...... అంటూ రుద్దుకుంటూ తనవైపుకు తిరిగాను .
మహి చిలిపిదనంతో నవ్వుకుని , ఆ వెంటనే దేవుడా దేవుడా ...... అంటూ బయటకువచ్చి నా గుండెలమీదకు జంప్ చేసి బల్లి బల్లి అంటూ భయపడుతోందా లేక ముసిముసినవ్వులు నవ్వుతోందా ....... అర్థం కావడం లేదు .
లోపలికివెళ్ళిచూస్తే బల్లీ లేదు బొద్దింక లేదు ....... , మహీ .......
బల్లికి కూడా ఈ వీరాధివీరుడు అంటే భయమేమో అంటూ అందమైనవ్వులతో నా పెదాలపై చిరుముద్దుపెట్టి నవ్వుతోంది .
లోపల ఏమీలేకపోయినా నన్ను ఆటపట్టిస్తున్నట్లుగా తోస్తోంది ........
మహి : దేవుడిని ఆటపట్టించడమా ...... ? అంటే నేను అపద్ధం చెబుతున్నానన్నమాట - తమరు రాగానే దాక్కుంటున్నాయి అవి - నన్నేమి చేయమంటారు ...... కావాలంటే ఇక్కడే ఉండి చూడండి మీకే తెలుస్తుంది - సుకుమారంగా పెరిగిన యువరాణికి ఆమాత్రం భయం ఉండదా ...... ? నన్నే సంకిస్తున్నారు నా ప్రియమైన దేవుడు అంటూ అలకచెంది నన్ను ఏకమయ్యేలా అల్లుకుపోయింది .
ఎవరైనా అలక చెందితే దానికి కారణమైన వారి నుండి దూరంగా వెళతారు - ఇలా మరింత గట్టిగా .......
మహి నవ్వుకుని , అదిగో మళ్లీ సంకిస్తున్నారు అంటూ ఛాతీపై కొట్టి మరింత గట్టిగా చుట్టేసింది , ఏమిజరిగినా నా దేవుడిని మాత్రం వదలనంటే వదలను , నా దేవుడు ఇక్కడే ఉండి ధైర్యం పంచితేనే వస్త్రాలు మార్చుకుంటాను లేకపోతే జలుబు బారినపడతాను ఇక మీఇష్టం ........
అమ్మో అలాజరగనివ్వను సరే ఇక్కడే ఉంటాను మార్చుకో ........
మహి : సంతోషం పట్టలేక యే యే యే అంటూ పాదాలను పైకెత్తి నా ముఖమంతా ముద్దులుకురిపించి కింద ఉంచిన వస్త్రాలను అందుకుంది .
ఆ సమయంలోనే చెట్టువైపుకు తిరిగి గట్టిగా కళ్ళు మూసుకుని ఉండటం చూసి , తియ్యనైనకోపంతో నా వీపుపై కొట్టింది - గిల్లింది - కొరికేసింది .......
స్స్స్ స్స్స్ స్స్స్ ....... ఏమిచేసినా వెనక్కు తిరగనంటే తిరగను - ఇక్కడ ఉండమన్నావు ఉన్నాను అంతే ........
మహి : మా మంచి దేవుడు , ప్రస్తుతానికి బయట ఉన్న దేవుడిని లోపలికితీసుకొచ్చాను - ఈ అందాలను చూసే సమయం దగ్గరలోనే ఉందిలే చూస్తే కనుచూపు తిప్పుకోలేవు దేవుడా చూస్తారా......?
ఆఅహ్హ్హ్ మహీ మహీ ...... అంటూ వొళ్ళంతా వేడిసెగలతో వణుకుతున్నాను .
మహి : వీరాధివీరుడిని వణికేలా చేసాను అంటూ చిలిపినవ్వులతోనే వస్త్రాలు మార్చుకుంది . దేవుడా ..... ఇక కళ్ళుతెరిచి మీరు మార్చుకోండి ఇదిగో మీ వస్త్రాలు .
మార్చుకోనవసరం లేదులే మహీ ...... నువ్వు మాటలతోనే రగిలించిన వెడిసెగలకు తడిమొత్తం ఎప్పుడో ఆవిరైపోయింది చూడు అంటూ ప్రేమతో మొట్టికాయ వెయ్యబోయి ఆగిపోయాను .
మహి : ప్చ్ ...... కొట్టొచ్చుకదా దేవుడా - నేనిప్పుడు యువరాణిని కాను మీ దేవకన్యను అంటూ నా పెదాలపై ముద్దుపెట్టి , గుండెలపైకి చేరింది . దేవుడా ...... ఆకలేస్తోంది .