29-04-2022, 01:09 PM
ఇప్పటి వరకు నేను చదివిన కథల్లో చాలా అద్భుతమైన కథ. మీ కథనం చాలా అద్భుతంగా ఉంది. అన్ని సమపాళ్లలో సమకూరాయి. అయితే రిచీ రిచ్ అనకుండా విక్రమ్ అనే పేరు ఈ కథ కు సరిపోతుంది అని నా ఉద్దేశ్యం. కథలో చాలా మలుపులు ఉన్నాయి. మంచి వెబ్ సీరీస్ చెయ్యొచ్చు. అన్ని పాత్రలకు సమం గా తూకం ఉంది. ఇంకా కొత్త భాగం కోసం ఎదురు చూస్తున్నాను.
వేరే పనుల్లో ఉండి కూడా అద్భుతంగా వ్రాయటం అంటే చిన్న విషయం కాదు. మీ కష్టానికి ఎన్నో కళ్ళ ఎదురుచూపులే కరతాళధ్వనులు.
వేరే పనుల్లో ఉండి కూడా అద్భుతంగా వ్రాయటం అంటే చిన్న విషయం కాదు. మీ కష్టానికి ఎన్నో కళ్ళ ఎదురుచూపులే కరతాళధ్వనులు.