29-04-2022, 10:39 AM
(29-04-2022, 06:32 AM)khandapunaidu Wrote: ఎంటండి ఈ సస్పెన్స్ లు. టెన్షన్ తట్టుకోలేక చచ్చిపోతే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? ఎదో ఎరోటిక్ కథలు చదువుదాం అని స్టార్ట్ చేశా. ఇక్కడ మీరేమో మధ్యలో వదలడానికి వీలు లేని స్టోరీ రాసేసి నన్ను కట్టేశారు. అయ్యా నీకు దుబాయ్ షేక్ దండం పెడుతుంది అయ్య. త్వరగా ట్విస్టులు విప్పకపోతే చచ్చిపోయేల ఉన్నా. నాకు ఏమైనా అయితే మీదే బాధ్యత.
Hahaha ❤️❤️
Thank you